ఎన్టీఆర్ అదే పని చేస్తాడేమో ఇక-Only One Single Option Left For NTR 1 month

Ntr With Puri Only One Single Option Left For Jagannath Vakkantham Vamshi Photo,Image,Pics-

మొత్తానికి ఎన్టీఆర్ తదుపరి సినిమాపై ఓ క్లారిటి వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి .. ఈ నాలుగు పేర్లు వినబడితే, ఇప్పుడు నలుగురిలో పూరి జగన్నాథ్ మాత్రమే మిగిలిపోయారు. కొన్నిరోజులు సస్పెన్స్ క్రియేట్ చేసినా, చివరికి పవర్ స్టార్ ప్రాజెక్ట్ మీదకే వెళ్ళిపోయారు త్రివిక్రమ్. డిసెంబరులో ఈ సినిమా మొదలవుతుందట.

ఇక వక్కంతం వంశీ కథ నచ్చలేదని, అందుకే సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఇప్పటికే కళ్యాణ్ రామ్ ప్రకటించేసాడు. మరోవైపు అనిల్ రావిపూడి ఎన్టీఆర్ మీద ఆశలు వదులుకోని, కళ్యాణ్ రామ్ తో ప్రాజెక్టు మీద పనులు మొదలుపెట్టాడని, ఈ పటాస్ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ మీదకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఒక్కరే.

ఈరోజే విడుదలైన ఇజంకి ఫర్వాలేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి, పూరితో మరోసారి సినిమా తీసేందుకు ఎన్టీఆర్ వెనకడుగు వేయకపోవచ్చు. సో, అతి త్వరలోనే ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ సినిమా మొదలైతే ఆశ్చర్యపోనక్కరలేదు.


About This Post..ఎన్టీఆర్ అదే పని చేస్తాడేమో ఇక

This Post provides detail information about ఎన్టీఆర్ అదే పని చేస్తాడేమో ఇక was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Only one single option left for NTR, NTR, Puri Jagannath, Anil avipudi, Vakkantham Vamshi, NTR With Puri

Tagged with:Only one single option left for NTR, NTR, Puri Jagannath, Anil avipudi, Vakkantham Vamshi, NTR With PuriAnil avipudi,ntr,NTR With Puri,Only one single option left for NTR,puri jagannath,vakkantham vamshi,,Www Teltgu Stop Com