నివేదాపై మనసు పడ్డ నాని..!-Once Again Niveda Selected For Nani 3 months

 Photo,Image,Pics-

నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నాడు. రీసెంట్ గా మజ్నుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ కల్లా ఆ సినిమాను కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఇక కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుండే నాని శంకర్ లాలం అనే న్యూ టాలెంటెడ్ డైరక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడట. ఇప్పటికే శంకర్ కథకు ఓకే చెప్పిన నాని త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట.

ఇక ఆ సినిమాలో హీరోయిన్ కు కూడా ప్రాధాన్యత ఉండటంతో తనతో జెంటిల్మన్ సినిమాలో అదరగొట్టిన నివేదా థామస్ ను తీసుకోమని నాని గైడ్ చేశాడట. జెంటిల్మన్ సినిమాలో నానికి పోటీగా నటించి అందరి మెప్పు పొందిన నివేదా తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం నవీన్ చంద్ర సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నివేదా నాని సినిమాలో మరో ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తుంది. మరి ఈ జెంటిల్మన్ జంట ఎలా అలరించనుందో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెళ్లడవుతాయి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్

 • About This Post..నివేదాపై మనసు పడ్డ నాని..!

  This Post provides detail information about నివేదాపై మనసు పడ్డ నాని..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Natural Star Nani, New Director Shankar Lalam, Niveda Thomas, gentleman Movie Combination, నివేదాపై మనసు పడ్డ నాని..!

  Tagged with:Natural Star Nani, New Director Shankar Lalam, Niveda Thomas, gentleman Movie Combination, నివేదాపై మనసు పడ్డ నాని..!,