భక్తుడిని దేవుడు సెల్ఫీ అడిగితే..!

అదేంటి భక్తుడిని దేవుడు సెల్ఫీ అడగటం ఏని అని మీరు కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు.ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా షూటింగ్లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది.

 Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna-TeluguStop.com

ఇందులో కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా హింది నటుడు సౌరబ్ జైన్ నటిస్తున్నాడు.ఇక ఆయన ప్రియ భక్తుడిగా నాగ్ హతిరాం బాబాగా చేస్తున్నాడు.

సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు తమ తమ మేకప్పులను తీసేసి సరదాగా కూర్చుని మాట్లాడుతున్నారట.

అయితే ఇంతలోనే దేవుడు అదేనండి సౌరబ్ జైన్ కు తన భక్తుడు నాగార్జునతో సెల్ఫీ దిగాలని అనిపించింది.

నాగ్ ను అడుగగ్గానే ఓయెస్ అనేయడంతో ఇలా ఇద్దరు సెల్ఫీ తీసుకుంటూ ఉన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పిక్ లో దేవుడు నాగార్జున భక్తుడు సౌరబ్ జైన్ లా ఉన్నారు.

ఏది ఏమైనా నాగార్జున గడ్డంతో కూడా భలే అందంగా ఉన్నాడు.ఇద్దరు మేకప్పులతో ఈ సెల్ఫీ తీసుకుని ఉంటే ఇంకాస్త సెన్సేషన్ అయ్యుండేది.

అనీహౌ ఈ పిక్ అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube