భక్తుడిని దేవుడు సెల్ఫీ అడిగితే..!-Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna 2 months

Ngarjuna Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna Photo,Image,Pics-

అదేంటి భక్తుడిని దేవుడు సెల్ఫీ అడగటం ఏని అని మీరు కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా షూటింగ్లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఇందులో కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా హింది నటుడు సౌరబ్ జైన్ నటిస్తున్నాడు. ఇక ఆయన ప్రియ భక్తుడిగా నాగ్ హతిరాం బాబాగా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ టైంలో ఇద్దరు తమ తమ మేకప్పులను తీసేసి సరదాగా కూర్చుని మాట్లాడుతున్నారట.

అయితే ఇంతలోనే దేవుడు అదేనండి సౌరబ్ జైన్ కు తన భక్తుడు నాగార్జునతో సెల్ఫీ దిగాలని అనిపించింది. నాగ్ ను అడుగగ్గానే ఓయెస్ అనేయడంతో ఇలా ఇద్దరు సెల్ఫీ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పిక్ లో దేవుడు నాగార్జున భక్తుడు సౌరబ్ జైన్ లా ఉన్నారు. ఏది ఏమైనా నాగార్జున గడ్డంతో కూడా భలే అందంగా ఉన్నాడు. ఇద్దరు మేకప్పులతో ఈ సెల్ఫీ తీసుకుని ఉంటే ఇంకాస్త సెన్సేషన్ అయ్యుండేది. అనీహౌ ఈ పిక్ అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పిస్తుంది.


About This Post..భక్తుడిని దేవుడు సెల్ఫీ అడిగితే..!

This Post provides detail information about భక్తుడిని దేవుడు సెల్ఫీ అడిగితే..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna , Om Namo Venkatesaya, Ngarjuna, Hindi Actor saurabh raj jain

Tagged with:Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna , Om Namo Venkatesaya, Ngarjuna, Hindi Actor saurabh raj jainHindi Actor saurabh raj jain,Ngarjuna,Om Namo Venkatesaya,Om Namo Venkatesaya Set Saurabh Selfie With Nagarjuna,,తెలుగు హీరోయిన్ కజల్ Xossip Com