Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఎన్టీఆర్ కి షోకాజు నోటిసులు .. కారణం పెద్దదే -NTR To Receive Show Cause Notice For Evading Tax

వీలైనంతవరకు ట్యాక్స్ తగ్గించుకోవడానికి సెలబ్రిటీలు రకరకాల తంటాలు పడుతూ ఉంటారు. ఈ విషయంలో చాలామంది అంతే అయినా, దొరికే దాకా ఎవరి ప్లాన్ బయటపడదు. మొన్న త్రిష ట్యాక్స్ లో కొంతభాగం ఎగ్గొట్టే ప్రయత్నం చేసి దొరికిపోయింది. షోకాజు నోటీసులు అందుకుంది. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ కి షోకాజు నోటీసులు అందబోతున్నాయి. ట్యాక్స్ ఎగ్గోట్టాడు అనే ఆరోపణ ఉంది ఎన్టీఆర్ మీద. అది కూడా 1.10 కోట్లు.

ఎన్టీఆర్ ఒక్కడనే కాదు, చాలామంది సినిమా వారు ఫారెన్ లో ఎక్కువ షూట్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, తమ పారితోషికంలో కొంతభాగం, లేదంటే అధికభాగం ఫారెన్ కంపెనీల నుంచి అందుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడా కూడా డబ్బు నిర్మాతదే అయినా, ఇచ్చే చేతులు మారుతాయి అంతే. ఇలా ఎందుకు అంటే దీన్ని “Export of services” లా చూపిస్తే ట్యాక్స్ భారం పడదు. అందుకే ఎంతోకొంత ట్యాక్స్ తప్పించుకునేందుకు ఈ పని చేస్తూ ఉంటారు.

Continue Reading
More Posts
To Top