ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఇతనేనా?-NTR – Chandoo Mondeti Film On Cards 3 months

Chandoo Mondeti With NTR Ntr - Film On Cards Premam Puri Jagannath Trivikram Photo,Image,Pics-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో? ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఇదే చర్చ. జనతా గ్యారేజ్ లాంటి భారి సక్సెస్ తరువాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అదృష్టం ఎవరికి దొరుకుతుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. వక్కంతం, అనీల్ రావిపూడి ఎలాగో ఇప్పుడు లైన్ లో లేరు. త్రివిక్రమ్ పవన్ తో చేసిన తరవాత ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చేసారట. ఇక మిగిలున్న పూరి జగన్నాథ్ కి ఛాన్స్ రావడం కష్టమే అని అంటున్నారు.

ఇప్పుడు కొత్తగా ఎవరు ఊహించని పేరు వినబడుతోంది. అతనెవరో కాదు, ప్రేమమ్ తో మంచి హిట్ కొట్టిన చందూ మొండేటి. అవును, చందూ ఇటివలే ఎన్టీఆర్ ని కలిసి ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడని, ఆ పాయింట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కాని, ఈ కాంబినేషన్ నిజంగానే కార్యరూపం దాల్చితే చూడ్డానికి ఆసక్తికరంగానే ఉంటుంది. చందూ క్లాస్, ఎన్టీఆర్ మాస్ కలగలిస్తే ఎలాంటి సినిమా బయటకి వస్తుందో మరి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

About This Post..ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఇతనేనా?

This Post provides detail information about ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఇతనేనా? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

NTR - Chandoo Mondeti film on cards, NTR, Chandoo Mondeti, Premam, Trivikram, Puri Jagannath, Chandoo Mondeti With NTR

Tagged with:NTR - Chandoo Mondeti film on cards, NTR, Chandoo Mondeti, Premam, Trivikram, Puri Jagannath, Chandoo Mondeti With NTRChandoo mondeti,Chandoo Mondeti With NTR,ntr,NTR - Chandoo Mondeti film on cards,premam,puri jagannath,trivikram,,