షాకింగ్ : యూ.ఎస్ లో ఎన్టీఆర్ సంచలనాలు

నాన్నకు ప్రేమతో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ పోతోంది, క్లాస్ సినిమా అవడం తో ఓవర్ సీస్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్.స్టార్ ఇమేజ్ కి తోడూ సంక్రాంతి సీజన్ రావడం ఎన్టీఆర్ కి కలిసొచ్చే అంశం.

 Ntr Crosess Rare Record In Overseas-TeluguStop.com

మొదటి నాలుగు రోజుల్లో ముప్పై కోట్ల మార్క్ ని దాటేసింది.ఇక ఓవర్ సీస్ లో అయితే అన్ బిలీవబుల్ గా సాగుతోంది సినిమా.మొదటి మూడు రోజుల్లో 1 మిలియన్ మార్క్ కి దగ్గరైన ఈ చిత్రం ఇప్పుడు నాల్గవ రోజుతో 1 మిలియన్ మార్క్ దాటేసింది.మొదటి మూడు రోజుల్లో $983,334K కలెక్ట్ చేసిందని ఇదివరకే తెలిపాం.

నాల్గవ రోజు $354K కలెక్ట్ చేసింది.దీంతో మొదటి 4 రోజుల్లోనే $1,337,354K కలెక్ట్ చేసింది.

అంతే కాకుండా ఎన్.టి.ఆర్ గత సినిమాల ఓవర్సీస్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది.టెంపర్ సినిమా $1,005,353 కలెక్ట్ చేస్తే, బాద్ షా $1,232,757 కలెక్ట్ చేసింది.

ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని నాన్నకు ప్రేమతో 4 రోజుల్లో క్రాస్ చేసేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube