నోకియా ఫోన్ .. బుల్లెట్ నుంచి ప్రాణాల్ని కాపాడింది -Nokia Phone Saves A Man By Taking A Bullet 3 months

Nokia Bullet Proof Phone Saves A Man By Taking Nokia310 Model Peter Skillman Smartphone Photo,Image,Pics-

స్మార్ట్ ఫోన్ యుగంలో సరిగా అప్డేట్ అవకుండా, కంపెనీ మూసేసుకుంది కాని, ఒకప్పుడు నోకియాని మించిన ఫోన్ లేదు. మనలో చాలామంది మొట్టమొదట వాడిన ఫోన్ నోకియా. ఆ సమయంలో బ్యాటరీ బ్యాకప్ అని, స్క్రీన్ పిక్సెల్స్ లాంటి స్పెసిఫికేషన్స్ చాలామందికి తెలియదు. ఫోన్ అంటే నోకియా, అదే ఫోన్ ఎందుకు అంటే కిందపడినా పగలదు అనే ధీమా. అంతేగా, ఎంత బలంగా ఉండేవి నోకియా మొబైల్స్. రెండుమూడు అంతస్తుల మీది నుంచి కిందపడ్డా, ఫోన్ కి ఏం జరగదు అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఓ నోకియా ఫోన్ ఓ మనిషి ప్రాణాల్ని కాపాడింది. అది కూడా ఓ బుల్లెట్ ని అడ్డుకోని.

నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఏదో బుల్లెట్ ఫ్రూఫ్ జాకేట్ లేదా గ్లాస్ లాగా ఓ బుల్లెట్ ని అడ్డుకోని ఓ మనిషిని కాపాడింది. ఈ వింత ఆఫ్గానిస్తాన్ లో జరిగిందట. 2013 లో విడుదలైన నోకియా 310 మోడల్ ఫోన్ ఓ బుల్లెట్ ని ఆపగలిగిందని ఆ ఫోన్ రూపకర్త, నోకియా విలీనమైన మైక్రొసాఫ్ట్ జనరల్ మేనేజర్ పీటర్ స్కిల్మన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. నోకియా ఫోన్ గొప్పతనం ఒక్కసారిగా అందరికి గుర్తుకువచ్చింది. నోకియా ఫోన్లని సైనికులు, పోలీసులు బుల్లెట్ ఫ్రూఫ్ జాకేట్ లాగా వాడుకోవాలని జోకులు పేలుస్తున్నారు నెటిజన్స్.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. సెక్స్ మొదలుపెట్టే ముందు అది మాత్రం మరచిపోవద్దు

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..నోకియా ఫోన్ .. బుల్లెట్ నుంచి ప్రాణాల్ని కాపాడింది

  This Post provides detail information about నోకియా ఫోన్ .. బుల్లెట్ నుంచి ప్రాణాల్ని కాపాడింది was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Nokia Phone saves a man by taking a bullet, Nokia Phone, Smartphone, Nokia310 Model, peter skillman, Microsoft, Nokia Bullet Proof Phone

  Tagged with:Nokia Phone saves a man by taking a bullet, Nokia Phone, Smartphone, Nokia310 Model, peter skillman, Microsoft, Nokia Bullet Proof Phonemicrosoft,Nokia Bullet Proof Phone,Nokia Phone,Nokia Phone saves a man by taking a bullet,Nokia310 Model,peter skillman,smartphone,,Www Tv Actre Shirisha Hot Sareee Photos Com