ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం...-No Way To Amarnath Through Kashmir 6 months

Amarnath Yatra Bhagavathinagar Jammu Kashmir Kwajigund Non Protection Petroling Way Closed ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం... Photo,Image,Pics-

కాశ్మీర్‌లోయ‌లో ఏర్ప‌డిన ప‌రిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంతం మీదుగా అమ‌ర్‌నాధ్ చేరుకునే దారుల‌ను అధికారులు మూసి వేయ‌టంతో భ‌క్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రానికి పుణ్యక్షేత్రం లోపల ‘దర్శన స‌మ‌యం ఉన్నప్పటి మార్గ‌మ‌ధ్యంలో దాడులు జ‌రిగే అవ‌కాశం ఉందంటూ 6.679 యాత్రికులను అనుమతించలేదు.

భగవతి నగర్ యాత్రి నివాస్ వద్ద ఉన్న యాత్రికుల‌ను రాజధాని జమ్మూ తరలించి అక్క‌డి నుంచి అమ‌ర్‌నాధ్ చేరుకునేలా చూస్త‌న్న‌ట్టు సీనియర్ పోలీసు అధికారి ఒక‌రు మీడియాకు చెప్పారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సురక్షితంగా ప్రదేశాలలో మ‌రికొంద‌రు యాత్రీకులు న్న‌ట్టు గుర్తించామ‌ని తెలిపారు.

కాగా కాశ్మీర్‌లోయ‌లో అల్ల‌ర్లు చెల‌రేగుతునే ఉన్నాయి. సోమవారం సాయంత్రం జమ్మూ-శ్రీనగర్ హైవే మీద క్వాజిగండ్ ప్రాంతంలోని ఖండ‌బాల్ వ‌ద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఓ సైనిక బృదంపై కొంద‌రు దాడి చేసారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు నిరసనకారులు మరణించ‌గా మరి నాలుగు గాయపడ్డారు

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం...

  This Post provides detail information about ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం... was published and last updated on in thlagu language in category Telugu News,Telugu Political News.

  amarnath yatra, kashmir, Way Closed, Non Protection, 6679 Peoples are Not allowed, Bhagavathinagar, Jammu, Kwajigund, Petroling, ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం...

  Tagged with:amarnath yatra, kashmir, Way Closed, Non Protection, 6679 Peoples are Not allowed, Bhagavathinagar, Jammu, Kwajigund, Petroling, ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం...6.679 Peoples are Not allowed,Amarnath Yatra,Bhagavathinagar,jammu,kashmir,Kwajigund,Non Protection,Petroling,Way Closed,ఇటు వైపు నుంచి అమ‌ర‌నాధ్ యాత్ర‌కి అనుమ‌తించం...,,