కేవీపీ బిల్లు ఓటింగ్కి రాక‌పాయె

అంతా వూహించిన‌ట్టే జ‌రిగింది.ఆం్ర‌ధ ్ర‌ప‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌య‌మై కాం్ర‌గెస్ వ్యూహాత్మ‌కంగా .

 No Voting In Rs On Kvp- Ap Spl Bill-TeluguStop.com

కేవీపితో రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టించినా అదికాస్త‌ ఓటింగ్ కు రాకపోవడంతో త‌ప్పంతా కేంద్రానిదే అని నెట్టేసందుకు రంగం సిద్దం చేసుకుంది.అన్ని పారీ్ట‌ల‌నీ సం్ర‌ప‌దించి త‌న‌కు ప‌రిస్ధితి అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ ఈ సారి 1వ స్థానంలో ఉన్న బిల్లును 13 వ స్ధానానికి మార్చిన‌ప్పుడు బిఏసిలో అభ్యంత‌ర పెట్ట‌ని వ్య‌వ‌హారాన్ని మ‌ర‌చిపోయేలా చూడాల‌న్న ్ర‌ప‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై కాం్ర‌గెస్ నేత‌లు బిజేపిపై విరుచుకు ప‌డుతూనే ప‌నిలో ప‌నిగా ఏపి సిఎం చంద్ర‌బాబునీ దోషిని చేసేందుకు చూస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఈ క్ర‌మంలో మాజీ ఎంపి చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉందని, వాళ రాష్ట్ర విభజనను మించి అఘాయిత్యం రాజ్యసభలో జరిగిందన్నారు మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube