మహేష్ బాబు అలా చేయలేదట

మహేష్ కి బ్రహ్మోత్సవం స్క్రిప్ట్ లో కొన్ని విషయాలు నచ్చలేదని, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను ఈ విషయంపై మహేష్ మందంలించాడని, సీన్స్ మార్చే దాకా షూటింగ్ ఆపేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇదంతా అబద్ధం అంట.

 No Rift Between Mahesh And Srikanth Addala-TeluguStop.com

అసలు మహేష్ పూర్తి కథ విన్నాకే సినిమా ఒప్పుకున్నాడట.

ఒక గుప్తవార్త దాత ఈ విషతంపై స్పందిస్తూ ” వచ్చిన వార్తల్లో నిజం లేదు.

మహేష్ కి శ్రీకాంత్ అడ్డాల కి మంచి సంబంధాలు ఉన్నాయి.కథ బాగా నచ్చే మహేష్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు.

కేవలం వారం రోజుల విశ్రాంతి ఇచ్చారు షూటింగ్ కి.అది ప్రతి సినిమాకి జరిగేదే ” అని అన్నారు.

నవంబర్ 28 వ తేది నుంచి డిసెంబర్ 9వ తేది వరకు బ్రహ్మోత్సవం కొత్త షెడ్యూలు జరుగుతుంది.హైదరబాద్ లోని రామోజి ఫిలిమ్ సిటిలో ఈ షెడ్యూల్ ని షూట్ చేస్తారు.

ఆ తరువాత డిసెంబర్ 10వ తేది నుంచి ఊటిలో మరో షెడ్యుల్ మొదలవుతుంది.మహేష్, కాజల్ సహా మిగితా ప్రధాన తారగణమంత పాల్గొనగా నెలాఖరు వరకు అక్కడ సన్నివేశాలు చిత్రీకరిస్తారు.

Mahesh Babu, Kajal, Director Srikanth Addala, one Week Rest For Brahmotsavam Shoot

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube