నితిన్‌కు లైన్‌ క్లీయర్‌ కాబోతుంది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అంటూ ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.అయితే నితిన్‌కు ముందు ఆయన సోదరి నిఖిత రెడ్డి పెళ్లికి సిద్దం అవుతోంది.

 Nithin’s Sister Nikitha Reddy’s Marriage Fixed-TeluguStop.com

పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిత రెడ్డి ప్రస్తుతం అఖినేని అఖిల్‌తో ప్రతిష్టాత్మకంగా ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఇక ఈమె వివాహం మార్చి 15న అఖిలేష్‌ రెడ్డితో జరిపేందుకు నితిన్‌ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందాయి.

సినీ వర్గాల వారు మరియు నితిన్‌ అభిమానులు కూడా ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే అవకాశాలున్నాయి.ఈమె పెళ్లి పూర్తి అవ్వనుండటంతో నితిన్‌కు లైన్‌ క్లీయర్‌ కాబోతుంది.

వచ్చే సంవత్సరం నితిన్‌ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube