నిహారిక కి విపరీతమైన ఓపెనింగ్స్

ప్రతీ నేలా ఏదో ఒక మెగా సినిమా తెలుగు సినిమా కాంపౌండ్ లోకి అడుగు పెడుతూనే ఉంది.ఈ నెలలో కాస్త స్పెషల్ గా మెగా ప్రిన్సెస్ సినిమా వచ్చేసింది.

 Niharika Openings Awesome-TeluguStop.com

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నాగ శౌర్య హీరోగా రూపొందిన ” ఒక మనసు ” సినిమా ఇప్పుడు థియేటర్ లలో విడుదల అయ్యింది.ఈ సినిమా ఓపెనింగ్ లు అదిరిపోయేలా వస్తూ ఉండడం విశేషం.

టాక్ మాత్రం కాస్త మిక్సిడ్ గానే నడుస్తోంది.హీరోయిన్ నిహారిక సినిమా మొత్తం మీద కాటన్ చుడీదార్ లూ, కాటన్ చీరాలలో అబ్బురపరిచింది.

ప్రధానంగా సినిమాకి ఆమె లూక్స్ హై లైట్ అని చెప్పాలి.ప్రతీ ఫ్రేం లో హోమ్లీగా అంతే అందంగా కనిపించింది మెగా డాటర్.

చూదీదార్ , సారీస్ అనేవి ఇప్పుడు హీరోయిన్ లు ఎవ్వరూ వేసుకోవడం లేదు కానీ ఈ సినిమాలో నిహారిక మాత్రం ఆదరగోట్టేసింది అని చెప్పాలి.

నార్మల్ గా ఒక సాధారణ డాక్టర్ గా కనిపించింది నిహారిక.

ఈ సినిమా ఓపెనింగ్స్ విషయం లో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం లో ఉన్నాయి.విజయవాడ లోనే దాదాపు మొదటి రోజు నలభై షో లు పడుతున్నాయి అంటే మెగా ఫామిలీ క్రేజ్ అలాంటిది అంటున్నారు మెగా అభిమానులు.

ఏదేమైనా చిరంజీవి అంత స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ వేసి పెట్టాడు మెగా పిల్లలు అందరికీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube