నేను శైలజా వీకెండ్ తరువాత నెమ్మదించింది.అనుకున్న మొత్తం రాకపోయినా, మొదటివారంలో రామ్ సినిమాకి 13 కోట్ల షేర్ అంటే చాలా పెద్ద సక్సెస్ కిందే లెక్క.
రామ్ కెరీర్ లో నేను శైలజా అతిపెద్ద హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
నైజాం : 4.50 కోట్లు
వైజాగ్: 0.94 కోట్లు
ఈస్ట్ : 0.69 కోట్లు
వెస్ట్ : 0.57 కోట్లు
కృష్ణ : 0.81 కోట్లు
గుంటూరు : 0.84 కోట్లు
నెల్లూరు : 0.34 కోట్లు
సీడెడ్ : 1.70 కోట్లు
కర్ణాటక : 1.08 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.20 కోట్లు
ఓవర్సీస్ : 1.60 కోట్లు