41 రోజులు గర్భాన్ని ఉంచుకున్న హీరోయిన్-Neha Sharama Turned A 41 Days Pregnant 3 months

Baby Bump Neha Sharama Turned A 41 Days Pregnant November 18th Schedule Tum Bin 2 Photo,Image,Pics-

రామ్ చరణ్ సరసన చిరుతలో తెరంగ్రేటం చేసిన నేహా శర్మ గుర్తుందిగా. ఎలా మరచిపోతారు లేండి అంత అందాన్ని. ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాలు చేసింది కాని, ఏ ఒక్క సినిమా కూడా పేరు తీసుకురాలేదు. అటు బాలివుడ్ లోనూ అంతే, రెండుమూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా, సక్సెస్ లేక అక్కడ కూడా కెరీర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్ళ మతులు పోగోట్టే ఈ భామ కొత్తగా తుమ్ బిన్ 2 అనే హిందీ సినిమా చేసింది.

ఈ సినిమా కోసమే గర్భవతిగా మారింది నేహా. అంటే నిజంగా కాదు, సినిమా కోసమే. నిజానికి నేహా గర్భవతిగా కనిపించే సన్నివేశాలు ఒకటిరెండు రోజుల్లో పూర్తి చేద్దాం అనుకున్నారట. కాని దురదృష్టవశాత్తు ఆ సన్నివేశం ఎప్పుడూ సరిగా వచ్చేది కాదట. దాంతో ఆ సన్నివేశాలు అనుకున్నట్టుగానే రావడానికి 41 రోజులు పట్టాయట.

అలా 41 రోజులపాటు కృతిమంగా తన కడుపుకి కట్టిన భారీ బరువుని మోసిందట నేహ. అంత బరువు ఎందుకు అంటే, నిజంగా బిడ్డ బరువు మోసినట్టుగా అనిపించి, సన్నివేశం సహజంగా రావడానికి అంట. మొత్తానికి అన్నిరోజుల తరువాత సన్నివేశం కరెక్టుగా వచ్చేసరికి ఊపిరి పీల్చుకుందట. చాలా బరువుగా ఉండేదని, ఎన్నో అవస్థలు పడ్డానని చెప్పుకొచ్చింది నేహా. మరి నవంబరు 18న విడుదల అవుతున్న ఈ సినిమా తన కష్టానికి తగ్గ ఫలితాన్ని తీసుకువస్తుందో లేదో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట

తాజా వార్తలు

 • టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!
 • ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు
 • ఆ విషయంలో అమెరికాని కూడా దాటేసింది ఇండియా
 • ముఖం కడుక్కోవాల్సిన కరెక్ట్ పధ్ధతి ఇది
 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!

 • About This Post..41 రోజులు గర్భాన్ని ఉంచుకున్న హీరోయిన్

  This Post provides detail information about 41 రోజులు గర్భాన్ని ఉంచుకున్న హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Neha Sharama turned a 41 days pregnant, Neha Sharama, Tum Bin 2, 41 day pregnancy, schedule, November 18th, Baby Bump

  Tagged with:Neha Sharama turned a 41 days pregnant, Neha Sharama, Tum Bin 2, 41 day pregnancy, schedule, November 18th, Baby Bump41 day pregnancy,baby bump,Neha Sharama,Neha Sharama turned a 41 days pregnant,November 18th,schedule,Tum Bin 2,,