మళ్ళీ బికిని వేస్తున్న నయనతార

కేరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది నయనతార.ఆ అందాల ఆరబోతకు యువత దాసోహం అయిపోయింది అప్పట్లో.

 Nayanatara Sporting Bikini Again?-TeluguStop.com

తమిళ బిల్లాలో బికిని వేసి అందాల డోసు మరింత పెంచింది నయన్.కాని ఈమధ్యకాలంలో నయన్ పెద్దగా గ్లామర్ పాత్రల్లో కనిపించింది లేదు.

తమిళంలో అగ్రకథానాయికగా ఎదగడం.హీరో అవసరం లేకుండా కూడా తన పేరు మీదే సినిమాలు ఆడుతుండటంతో ఎక్కువ కథాబలం ఉన్న చిత్రాలే చేస్తూ, నటనకి ఆస్కారం ఉన్న పాత్రలే చేసుకుంటూ వచ్చింది నయన్.

అంతా బానే ఉంది కాని నయనతార అందాలను బాగా మిస్ అవుతున్నారు జనాలు.తమిళ జనాల బాధని అర్థం చేసుకుందో ఏమో నయనతార.

ఇప్పుడు మళ్ళీ బికినిలో కనిపించనుంది.అవును విక్రమ్ హీరోగా వస్తున్న “ఇరు ముగన్” లో నయనతార బికినిలో కనిపించనుందని తమిళ మీడియా సమాచారం.

సో, మళ్లీ ఇన్నేళ్ళ తరువాత తన అందాల్ని తెరపై వడ్డించనుంది నయన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube