నయనతార పవన్ ని అంత మాటనేసిందా?-Nayanatara Doesn’t Need Pawan? 2 months

Comments Director Rt Neason Pawan Kalyan Producer Am Rathnam Vedalam Remake నయనతార పవన్ ని అంత మాటనేసిందా? Photo,Image,Pics-

హాట్ బ్యూటి నయనతారకి తమిళనాట ఉన్న డిమాండ్ గురించి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అందరు హీరోయిన్లలా కేవలం పాటలకి, గ్లామర్ ఒలకబోయడానికి పరిమితం కాకుండా, అభినయానికి అస్కారం ఉన్న పాత్రలు చేస్తూ, హీరోల సపోర్ట్ లేకుండా లాక్కొస్తూ, “లేడి సూపర్ స్టార్” గా ఎదిగింది నయన్. అందుకే దక్షిణాదిలో అందరికన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా నిలబడింది ఈ ముద్దుగుమ్మ.

ఇక విషయంలోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్టీ నీసన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏ.ఎమ్ రత్నం నిర్మించనున్న ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ వేదాలంకి రీమేక్ అన్న సంగతి విదితమే. అయితే, ఈ చిత్రం కోసం నయనతారని హీరోయిన్ గా అనుకుంటున్నారంట.

కాని నయన్ ఈ సినిమా చేస్తుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఒకప్పటి నయన్ కి ఇప్పటి నయన్ కి చాలా తేడా ఉంది. హీరోల పక్కన డ్యాన్సులు చేస్తూ, అక్కడక్కడ కనబడటం మానేసింది నయన్. పైగా తన సన్నిహితుల దగ్గర పవన్ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, ఉంటే గింటే తన అవసరమే పవన్ కి ఉంది తప్ప, పవన్ అవసరం తనకు లేదని నయనతార కామెంట్ చేసిందట. లేడి సూపర్ స్టార్ ఘాటైన కామెంట్ చేసింది కదా!


About This Post..నయనతార పవన్ ని అంత మాటనేసిందా?

This Post provides detail information about నయనతార పవన్ ని అంత మాటనేసిందా? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Pawan Kalyan, Actress Nayanatara, Comments, vedalam remake, director rt neason, Producer Am Rathnam, నయనతార పవన్ ని అంత మాటనేసిందా?

Tagged with:Pawan Kalyan, Actress Nayanatara, Comments, vedalam remake, director rt neason, Producer Am Rathnam, నయనతార పవన్ ని అంత మాటనేసిందా?Actress nayanatara,comments,director rt neason,Pawan Kalyan,Producer Am Rathnam,Vedalam remake,నయనతార పవన్ ని అంత మాటనేసిందా?,,