సవాల్ విసురుతున్న నయనతార..!-Nayan Shock To Ramya Krishna And Anushka 2 months

Karthi In 47 Getups Kashmora Movie Look Maha Ratna Devi Nayantara Ramya Krishna సవాల్ విసురుతున్న నయనతార..! Photo,Image,Pics-

సౌత్ లో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ నయనతార ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. కార్తి కథానాయకుడిగా చేస్తున్న కాష్మోరా సినిమాలో నయనతార నటిస్తుంది. రాణి మహారత్నదేవిగా కనిపిస్తున్న నయన్ చూస్తుంటే సినిమాలో తనది ఇంపార్టెంట్ రోల్ అనే తెలుస్తుంది. గోకుల్ డైరెక్ట్ చేస్తున్న ఈ కాష్మోరా సినిమాతో శివగామి రమ్యకృష్ణకు, రుద్రమదేవి అనుష్కకు సవాల్ విసిరినట్టు ఉంది నయన్.

ఆమె లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్ ఎంతో ఇంటెసిటీగా మహారత్నదేవి పాత్రను తెరకెక్కించి నట్టు ఉన్నారు. నయన్ కూడా కత్తి పట్టి యుద్ధనారిగా దర్శనమిచ్చింది. మరి ఈ క్రేజీ మూవీ ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో ఏమో కాని నయన్ లుక్ రమ్యకృష్ణ, అనుష్కలు ఔరా అనేలా చేసింది. అసలే పిచ్చ ఫాంలో ఉన్న నయన్ సినిమా చేస్తే హిట్ అన్న పరిస్థితి కోలీవుడ్ లో కనబడుతుంది. మరి ఈ అమ్మడి లక్కీ హ్యాండ్ కాష్మోరా సినిమాకు కలిసి వచ్చి రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

ఇక ఈ సినిమా కోసం కార్తి దాదాపు 47 గెటప్స్ లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఇదో మైథలాజికల్ మూవీగా కనిపిస్తున్నా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. దీపావళికి రిలీజ్ అవుతున్న కాష్మోరా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


About This Post..సవాల్ విసురుతున్న నయనతార..!

This Post provides detail information about సవాల్ విసురుతున్న నయనతార..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Nayantara, Kashmora Movie Look, Maha Ratna Devi, karthi in 47 getups, Ramya Krishna, Anushka, సవాల్ విసురుతున్న నయనతార..!

Tagged with:Nayantara, Kashmora Movie Look, Maha Ratna Devi, karthi in 47 getups, Ramya Krishna, Anushka, సవాల్ విసురుతున్న నయనతార..!anushka,karthi in 47 getups,Kashmora Movie Look,Maha Ratna Devi,nayantara,Ramya Krishna,సవాల్ విసురుతున్న నయనతార..!,,