ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన నాన్నకు ప్రేమతో, కొద్దిపాటి నష్టాలతో బాక్సాఫీస్ పరుగుని ముగించింది.ఎన్టీఆర్ కెరీర్లో మొదటి 50 కోట్ల చిత్రం ఇది.
ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ నిర్మాతలు ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నైజాం : 10.80 కోట్లు
వైజాగ్: 3.85 కోట్లు
ఈస్ట్ : 3.12 కోట్లు
వెస్ట్ : 2.50 కోట్లు
కృష్ణ : 2.38 కోట్లు
గుంటూరు : 3 .30 కోట్లు
నెల్లూరు : 1.57 కోట్లు
సీడెడ్ : 6.75 కోట్లు
కర్ణాటక.6.00 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.45 కోట్లు
అమెరికా : 8.94 కోట్లు
ఇతర దేశాలు : 1.86 కోట్లు