ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో -Nani Shocking Comments About Fans 3 months

Fans Hit And Flop Movies Jenda Pai Kapiraju Natural Star Nani Sensational Comments ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో Photo,Image,Pics-

నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ గురించి హాట్ కామెంట్స్ చేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని కేవలం ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూస్తే ఆడేయదని అంటున్నాడు. తను అసిస్టెంట్ డైరక్టర్ గా చేస్తున్న రోజుల్లో ఓ స్టార్ హీరో కోసం ఫ్యాన్స్ రెండు నిమిషాలు ముందే వచ్చి రెండు రోజుల నుండి వెయిట్ చేస్తున్నామని చెప్పడంతో అక్కడే ఫ్యాన్స్ మనస్థత్వం అర్ధమయ్యిందని అంటున్నాడు నాని.

ఇక తాను రెండేళ్లు కష్టపడి చేసిన జెండాపై కపిరాజు ఫ్లాప్ అయ్యింది కాని ఆరు నెలల్లో చేసిన భలే భలే మగాడివోయ్ హిట్ అయ్యింది సో ఈ లెక్కన చూస్తే మనమేదో కష్టపడ్డాం కాబట్టి ఫ్యాన్స్ హిట్ చేస్తారు అనుకుంటే పొరపాటే వారికి సినిమా నచ్చితేనే హిట్ లేదంటే ఫట్. కేవలం ఫ్యాన్స్ మీద నమ్మకంతోనే సినిమాలు తీయడం కష్టమని నాని తన మనసులోని మాటలతో అందరికి షాక్ ఇచ్చాడు. మరి నాని ఈ రేంజ్లో మాట్లాడుతున్నాడంటే ఫ్యాన్స్ వలన తను ఎక్కడో ఓ చోట ఇబ్బంది పడే ఉండొచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో

  This Post provides detail information about ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Natural Star Nani, Sensational Comments, Hit and Flop Movies, Fans, jenda pai kapiraju, Bhale Bhale Magadivoy, ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో

  Tagged with:Natural Star Nani, Sensational Comments, Hit and Flop Movies, Fans, jenda pai kapiraju, Bhale Bhale Magadivoy, ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరోBhale Bhale Magadivoy,fans,Hit and Flop Movies,Jenda Pai Kapiraju,natural Star nani,Sensational Comments,ఫ్యాన్స్ ను నమ్మేదే లేదు అంటున్న హీరో,,