ఫ్లాప్ డైరక్టర్ కు నాని లిఫ్ట్..!-Nani Chance To Flop Director 3 months

Nani Chance To Flop Director Nenu Local Oh My Friend Venu Sriram Photo,Image,Pics-

ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న నాని ఈసారి కొత్తగా ఓ ఫ్లాప్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఓ మై ఫ్రెండ్ అంటూ సిద్ధార్థ్, శృతి హాసన్ తో సినిమా తీసి ఫ్లాప్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరాం ఇన్నేళ్ళ తర్వాత నాని కోసం ఓ కథ సిద్ధం చేశాడట. నాని కూడా కథ విని ఓకే చెప్పేయడంతో సినిమా షురూ చేస్తున్నాడు.

ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఉంటుందని టాక్. ఇప్పటికే నేను లోకల్ సినిమా దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న నాని ఈ సినిమా కూడా ఓకే చేస్తే వరుసగా రెండో సినిమా అదే బ్యానర్లో చేస్తాడట. ఓ మై ఫ్రెండ్ తర్వాత ఇన్నేళ్ల తర్వాత నానితో సినిమా చేస్తున్న వేణు ఈసారైనా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం నేను లోకల్ మూవీ చేస్తున్న నాని తర్వాత తీసే సినిమా ఇదే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

About This Post..ఫ్లాప్ డైరక్టర్ కు నాని లిఫ్ట్..!

This Post provides detail information about ఫ్లాప్ డైరక్టర్ కు నాని లిఫ్ట్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Nani Chance To Flop Director, Nani, Venu Sriram, Dilraju, Oh My Friend, Nenu Local

Tagged with:Nani Chance To Flop Director, Nani, Venu Sriram, Dilraju, Oh My Friend, Nenu Localdilraju,nani,Nani Chance To Flop Director,Nenu Local,oh my friend,Venu Sriram,,