Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అఖిల్ వలన తలుపులు మూసుకోని తల్లడిల్లుతున్న నాగార్జున-Nagarjuna Locked Himself In A Room With Depression?

అక్కినేని నాగార్జునని డల్ గా ఎప్పుడూ చూసి ఉండం మనం. అసలు ఆయన డల్ గా ఉండాల్సిన సందర్భాలు కూడా పెద్దగా రాలేదు కదా. తండ్రి నాగేశ్వరరావుని కోల్పియిన దుఃఖాన్ని మినహాయిస్తే, నాగార్జున పర్సనల్ గా కాని, ప్రొఫేషనల్ గా కాని, ఎక్కువగా ఇబ్బందిపడింది లేదు. ఈమధ్యకాలంలో అయినా మహా సంతోషంగా కనిపించారు.

వరుస హిట్లు, నాగచైతన్య – సమంతల ప్రేమబంధం, చిన్నకొడుకు అఖిల్ నిశ్చితార్థం, ఆ తరువాత చైతు – సమంతల నిశ్చితార్థం .. ఇలా అన్ని పండుగలే. కాని ఓం నమో వెంకటేశాయ సినిమా విడుదలైనప్పటి నుంచి కథ అడ్డం తిరిగింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్. కాని అది పెద్ద మ్యాటర్ కాదు నాగ్ కి. అడిగితే నష్టపరిహారం చెల్లిస్తారు, వచ్చే సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తారు. ఇప్పుడు నాగార్జునని బాధపెడుతున్న విషయం అది కాదు.

నాగార్జున అఖిల్ ప్రవర్తన మీదే బాధపడుతున్నారట. ఓవైపు సినిమా కెరీర్ ఊపందుకోవట్లేదు, ఇంతలోనే జరిగిన నిశ్చితార్థం బూడిదలో పోసిన పన్నిరే అయ్యింది. అఖిల్ – శ్రియా భుపాల్ పెళ్ళి క్యాన్సిల్ అవడంతో నాగార్జున డిప్రేషన్ లోకి వెళ్ళిపోయారట. తన రూమ్ లాక్ చేసుకోని, అపాయింట్‌మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోని, అదే రూమ్ లో రోజంతా బాధపడుతూ కూర్చున్నారట. పాపం కదా!

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Chiranjeevi decided to quit TV world?

    By

    మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు చాలు థియేటర్ల ముందు ప్రేక్షకులని నిల్చోబెట్టడానికి. దశాబ్దకాలం సినిమాలు వదిలేసి, తన కంబ్యాక్ లో...

  • News

    Top movies and scenes copied by SS Rajamouli

    By

    కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .....

  • News

    Chiranjeevi to Chalapathy Rao .. vulgar comments are not new in Tollywood

    By

    సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ యొక్క వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. కాని చలపతిరావు మీద మాత్రమే ఇంతలా...

  • News

    Men think about Srungaram for every 5 seconds – Ileana

    By

    తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇలియానాకి అలవాటు. నగ్నంగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను అని అంటుంది, బీచ్ లో...

To Top