నాగార్జున అదే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు-Nagarjuna In Deep Thinking About Clash With Chiranjeevi And Balakrishna 3 months

Khaidi No.150 Nagarjuna Nagarjuna In Deep Thinking About Clash With Chiranjeevi And Balakrishna Om Namo Venkatesaya Sankranthi Photo,Image,Pics-

సంక్రాంతి అన్నాక తెలుగు సినిమాలు విడుదల అవకుండా ఉంటాయా ! అందులోను మూడు నాలుగు సినిమాలు పోటిపడకుండా ఉంటాయా! ప్రతీ ఏడాది రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా బరిలో ఉంటున్నాయి. ఈసారి కూడా అంతే. మూడు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా వచ్చేలా ఉన్నాయి ఈ సంక్రాంతికి.

ప్రస్తుతం ప్రకటించిన విడుదల తేదిల ప్రకారం చూస్తే బాలకృష్ణ వందొవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి పోటిని ప్రారంభిస్తుంది. ఈ సినిమా జనవరి 13న ఫైనల్ అయిపోయింది. చిరంజీవి ఖైదీ నం. 150, శర్వానంద్ “శతమానంభవతి” రెండూ వచ్చే విడుదల తేది ఇంకా బయటకి తెలియకపోయినా, ఈ రెండూ సంక్రాంతి బరిలో దిగడం ఖాయం.

ఇక నాగార్జున తన “ఓం నమో వెంకటేశాయ” ని సంక్రాంతి పోటిలో దింపాలా లేక జనవరి మొదటివారంలో సినిమాని తీసుకొద్దామా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారట. నాగ్ గత సంక్రాంతికి తీసుకొచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” భారి సక్సెస్ ని చూడటంతో, ఆ సెంటిమెంట్ కోసమైనా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణతో పోటిపడవచ్చు.

ఆ సెంటిమెంట్ ఎందుకు, ఒక్కడినే బాక్సాఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకుందాం అని అనుకుంటే జనవరి మొదటివారంలోనే నాగ్ సినిమా రావొచ్చు. చూద్దాం .. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు మిగిలుతాయో లేల మూడు పెద్ద సినిమాలు ఉంటాయో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఆంధ్రలో చిరంజీవి టాప్ .. తెలంగాణలో మాత్రం కాదు
ira

About This Post..నాగార్జున అదే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు

This Post provides detail information about నాగార్జున అదే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Nagarjuna in deep thinking about clash with Chiranjeevi and Balakrishna, Nagarjuna , Gautamiputr Satakarni, Khaidi No.150, Om namo Venkatesaya, Sankranthi

Tagged with:Nagarjuna in deep thinking about clash with Chiranjeevi and Balakrishna, Nagarjuna , Gautamiputr Satakarni, Khaidi No.150, Om namo Venkatesaya, SankranthiGautamiputr Satakarni,Khaidi No.150,nagarjuna,Nagarjuna in deep thinking about clash with Chiranjeevi and Balakrishna,Om Namo Venkatesaya,sankranthi,,