ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..! -‘S’ Sentiment Worked For Premam Movie 4 months

Naga Chaitanya Premam Movie S-Sentiment Samantha Saritha And Sindhu Suma ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..! Photo,Image,Pics-

చైతు రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ లో కూడా ‘ఎస్’ సెంటిమెంట్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పాలి. నిన్న రిలీజ్ అయిన ప్రేమం మూవీ నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలించింది. తన నటనతోని మెచ్యుర్డ్ నెస్ తో అందరిని ఆశ్చర్యపరచాడు చైతు. ఇక సినిమా సక్సెస్ లో భాగంగా సమంత కూడా క్రెడిట్ దక్కించుకుంటుంది. అదేంటి సినిమాలో సమంత లేదుగా మరి ఆమెకు ఎందుకు క్రెడిట్ అంటే సినిమా హిట్ కోసం చైతుతో పాటుగా ప్రమోట్ చేస్తున్న సమంత ఈ హిట్ కు కారకురాలు అన్నది ఒక వర్షన్ అయితే సినిమాలో తన ముగ్గురి లవర్స్ పేరు ‘ఎస్’ తో స్టార్ట్ అయ్యేలా చేసి సుమ, సరిత, సింధు అంటూ ఎస్ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు నాగ చైతన్య.

సో రియల్ లైఫ్ పార్ట్ నర్ ఎస్ అనే పేరుతో ఉన్న అమ్మాయే తన లైఫ్ పార్ట్ నర్ అంటూ ఓ డైలాగ్ కూడా పెట్టేశాడు సో ఆ లెక్కన ఎస్ అదేనండి సమంత సెంటిమెంట్ తో నాగ చైతన్య హిట్ అందుకున్నాడని అంటున్నారు. సినిమా హిట్ లో ముఖ్యంగా దర్శకుడు చందు మొండేటి ప్రతిభ కనబడ్డది. రీమేక్ సినిమానే అయినా తన మార్క్ క్రియేటివిటీతో చందు మొండేటి వారెవా అనిపించాడు. ఎన్నాళ్ల నుండే హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతుకి ఈ హిట్ మంచి కిక్ ఇచ్చింది. సినిమా సక్సెస్ పట్ల సమంత తన సంతోషాన్ని ట్వీట్ చేసింది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..!

This Post provides detail information about ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Naga Chaitanya ,Premam Movie, S Sentiment, Suma, Saritha and Sindhu, Life Partner, Samantha, ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..!

Tagged with:Naga Chaitanya ,Premam Movie, S Sentiment, Suma, Saritha and Sindhu, Life Partner, Samantha, ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..!life partner,naga chaitanya,Premam Movie,S-Sentiment,samantha,Saritha and Sindhu,suma,ఎస్-సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది..!,,