పెళ్లిని "బిజినెస్"గా మార్చుకోవాలనుకుంటున్న అక్కినేని వారసుడు

అక్కినేని ఫ్యామిలీ అంటేనే హంగులు,ఆర్భాటాలకు దూరంగా ఉంటారు.కానీ ప్రతి చిన్న విషయాన్ని బిజినెస్ కోణంలో ఆలోచిస్తారు.

 Naga Chaitanya Marrage Plan-TeluguStop.com

అక్కినేని నాగేశ్వరరావు చనిపోతే అది ‘మనం’ సినిమా ప్రమోషన్ కోసం బాగా పనికివచ్చింది.అలాగే నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు వాచి, పంచి కూడా పబ్లిసిటీకి పనికివచ్చాయని చెప్పవచ్చు.

ఇప్పుడు అదే బాటలో నాగ చైతన్య కూడా నడుస్తున్నాడని పబ్లిక్ టాక్.నాగ చైతన్య,సమంతాలు ప్రేమించుకోవటం, పెళ్ళికి రెడీ అవటం అన్ని మనకు తెలిసిన సంగతులే.

అయితే ఇప్పుడు చైతన్య ‘ప్రేమమ్’ , ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే చైతు తన ఎంగేజ్ మెంట్ సెప్టెంబర్ నెలలో చేయమని డిమాండ్ చేస్తున్నాడట.ఎందుకంటే చైతూ, సమంతా ఎంగేజ్ మెంట్ సెప్టెంబర్ లో జరిగితే, అదే నెలలో విడుదల అవుతున్న ‘ప్రేమమ్’ సినిమాకి క్రేజ్ పెరిగి సినిమా ప్రమోషన్స్ కి పనికివస్తుందని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే చైతూ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube