నాగచైతన్య సమంత అది చేయట్లేదట

అక్కినేని నాగచైతన్య , కాబోయే అక్కినేని ఇంటి కోడలు సమంత కలిసి మరో సినిమా చేస్తే చూడాలని ఇక్కడ ఎవరికి కోరికగా ఉండదు.తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రేక్షకులందరికి ఈ జంటని మరోసారి తెర మీద చూడాలని ఉంది.

 Naga Chaitanya And Samantha Aren’t Going To Be A Part Of 2 States-TeluguStop.com

కాని ఇప్పట్లో అది జరిగేలా లేదు.

మొదట నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసే సినిమాలో సమంతనే హీరోయిన్ అని అన్నారు.

కాని రకుల్ ప్రీత్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది.ఆ తరువాత హిందీ సినిమా 2 స్టేట్స్ రీమేక్ లో నాగచైతన్య-సమంత నటించనున్నారని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలని ఖండించాడు చైతు.

తామిద్దరం ఆ సినిమా చేయట్లేదని.

అసలు ఆ రీమేక్ స్క్రిప్టు కూడా తమవద్దకి రాలేదని, అలాంటప్పుడు చేసే ప్రశ్న ఎక్కడినుంచి వచ్చిందని చెప్పుకొచ్చాడు చైతన్య.ఆరకంగా నాగచైతన్య సమంత సినిమా ఇప్పట్లో లేదని తేలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube