కాబోయేవాడు పడక మీద బాగుండాలి అంటున్న హీరోయిన్

బాలివుడ్ లో ఇప్పుడొక సెన్సేషన్ జరీన్ ఖాన్.అందుకు కారణం ఒక అడల్ట్ సినిమా.

 My Partner Should Be Good In Bed – Zarine Khan-TeluguStop.com

సల్మాన్ ఖాన్ లాంటి అగ్రనటుడితో తన తొలిచిత్రం ‘వీర్’ చేసిన జరీన్ కి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు.చేసిన కొన్ని సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే ఛాన్స్ దొరకలేదు.

దాంతో కెరీర్ నత్తనడకన సాగింది.

ఇన్నాళ్లకు హేట్ స్టోరి 3 తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి లాగేసుకుంది జరీన్.

హాట్ హాట్ గా రెచ్చిపోయి జరీన్ పంచిన అందాల విందుకు భారత యువత ఎగబడుతున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిడియాతో మాట్లాడింది జరీన్.

చేసుకోబోయేవాడు ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ” నన్ను చేసుకోబోయేవాడు పడక మీద బాగుండాలి.డబ్బు ఎలాగో నేను కూడా సంపాదిస్తాను.

ఇద్దరం కలిసి సంపాదిస్తాం.కాని భాగస్వామి పడకలో బాగుండటం చాలా ముఖ్యమైన విషయం ” అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పింది జరీన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube