Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇష్టపడి ఇష్టపడి కలిస్తే దాన్ని రేప్ అనరు!!-Mumabi Court On Rape And Sex Realations

శృంగారాన్ని ఇంకా చీకటి కోణంలో చూసే ప్రజలు ఉన్న మన సమాజంలో అదే శృంగారాన్ని టైమ్ పాస్ గా ఎంచుకునే యువత రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక సంఘటన శృంగారానికి రేప్ కి మధ్య పెద్ద దుమారాన్నే రేపింది. ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు 1999 నుంచి ప్రేమించుకుంటున్నారు. 2006 నుంచి వారి మధ్య శారీరక సంబంధం ఉంది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకోవడం లేదని 2009లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగింది. చివరకు ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి కావడంతో అతడు తనను మోసం చేశాడని, కొంతకాలం పాటు రేప్‌ చేశాడని 2013లో ఆమె కేసు పెట్టింది. అయితే తమ మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం కొనసాగిందని అతడు కోర్టులో వాదించగా.. అతడి వాదనలో బలముందని భావించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో పెళ్ళికి నుండు సెక్సువల్ రిలేషన్స్ అనేవి సహజమైపోయాయి అలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం ఇష్టంతో కలిసి ఆ తరువాత మనస్పద్దలు వచ్చాయని శృంగారాన్ని రేప్ గా చూపించే ప్రయత్నం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది అలాంటి ఆరోపణలు చేస్తున్న అమ్మాయిలకే తెలియాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Genral

    What if your Eyes Twitch

    By

    చాలా మంది మగవారికి ఎడమ కన్ను,ఆడవారికి కుడి కన్ను అదిరితే చాల అనర్ధాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ విషయం సాంప్రదాయ శకున...

  • Genral

    Why we Shouldnt Pour Laundry Water on Feet

    By

    సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

  • Genral

    8 biggest myths around alcohol

    By

    మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

  • Genral

    PLANTIX – a must have app for all farmers for their needs and doubts

    By

    అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

To Top