అబ్బాయిలు ఎప్పుడు శృంగారం గురించే ఆలోచిస్తారు అంటున్న ఇలియానా

తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇలియానాకి అలవాటు.నగ్నంగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను అని అంటుంది, బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేయడం ఇష్టం అని అంటుంది, తనకి పింక్ కలర్ అండర్ వియర్ ఇష్టం అంటుంది … ఇలా చెప్పుకుంటూపొతే ఇల్లి బేబి ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి.

 Men Think About Srungaram For Every 5 Seconds – Ileana-TeluguStop.com

తాజాగా మరో ఇంటరెస్టింగ్ స్టేట్మెంట్ తో ముందుకొచ్చింది ఇలియానా.అబ్బాయిలు ఎప్పుడు సెక్స్ గురించే ఆలోచిస్తారు అంటోంది.

కాని అమ్మాయిలు అలా కాదు అంట.సెక్స్ మాత్రమే కాకుండా ఇంకెన్నో విషయాలు ఆలోచిస్తారట.

“అబ్బాయిలు 5 సెకన్లకు ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తారు.కాని అమ్మాయిలు అలా కాదు.

తిండి గురించి, సెక్స్ గురించి, షూస్ గురించి, బట్టల గురించి ఆలోచిస్తారు.నేను జీమ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? తను నా పిక్ ని ఎందుకు లైక్ చేయలేదు? నా పెదాలకి ఇంజెక్షన్ చేయించుకోవాలా? నా పేరు ఇంటిపేరు పెళ్లి తరువాత మారిపోతుందా? నా కనుబొమ్మలు సరిగానే ఉన్నాయా? ఈ గోళ్ళని ఎప్పుడు కట్ చేసుకోవాలి? వైన్ తాగడం అప్పుడే మొదలుపెడదామా? ఇలా ప్రతి 5 సెకన్లకు ఆలోచనలు మారిపోతాయి.అందుకే అమ్మాయిలూ క్రేజీ” అంటూ అమ్మాయిల మైండ్ సెట్ ని బయటపెట్టింది ఇలియానా.

అమ్మాయిల మైండ్ సెట్ మాట ఏమో కాని, అబ్బాయిలు ప్రతి 5 సెకన్లకి సెక్స్ గురించి ఆలోచిస్తారు .సెక్స్ తప్ప ఇంకో ఆలోచన ఉండదు అనడం మాత్రం కొంచెం పెద్ద స్టేట్మెంటే.పొరపాటున ఇలాంటిది ఎదో అమ్మాయిల గురించి ఏ హీరో అయినా అనుంటే లేనిపోని వివాదం అయ్యేది.

Men Think About Srungaram For Every 5 Seconds – Ileana -

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube