Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Telugu Movie News

చిరు 150వ సినిమా మరో సంచలనం..!-Megastar Proves Stamina With His Movie Satellite Rights

మెగాస్టార్ మూవీ వస్తుంది అంటే మెగా అభిమానుల్లో పండుగ వాతారవరణమే అని చెప్పాలి. దాదాపు 9 ఏళ్లుగా మెగా మూవీ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి ఆ కోరిక తీర్చుకోబోతున్నారు. అయితే 9 ఏళ్ల తర్వాత సినిమా తీస్తున్న మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో చేస్తుంటే శాటిలైట్స్ రూపంలో కూడా మిగతా హీరోలకు షాక్ ఇచ్చేలా అమ్ముడయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఖైది నెంబర్ 150 శాటిలైట్ రైట్స్ ఏకంగా 14 కోట్ల భారీ మొత్తానికి కొనేశారట మా టివి వారు.

చిరు స్టామినా ఇది అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక జీ తెలుగు వారు కూడా ఖైది శాటిలైట్ రైట్స్ కోసం 12 కోట్ల దాకా వచ్చారట. ఫైనల్ గా మా టివి వాటిని సొంతం చేసుకుంది. ఇప్పటికే చిరు మీలో ఎవరు కోటిశ్వరుడు నాలుగో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆ అనుబంధంతోనే సినిమాను కూడా కొనేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతున్న చిరు మూవీ హిట్ అయితే మాత్రం సంచలన విజయం అందుకోవడం ఖాయమనిపిస్తుంది.

Continue Reading

More in Telugu Movie News

  • NEWS

    Chiranjeevi in Manchu Manoj’s Movie

    By

    టాలీవుడ్‌లో మెగా వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్‌బాబు మ‌ధ్య ఇంట‌ర్న‌ల్‌గా వైరుధ్యం ఉన్నా...

  • NEWS

    Om Namo Venkatesaya Rights Sold for 11.50crores

    By

    రామోజీరావుకు తెలిసిన‌న్ని బిజినెస్ కాలిక్యూష‌న్స్ ఎవ్వ‌రికి తెలియ‌వేమో. టీవీ ఛానెల్స్ అధినేత‌గా, మీడియా మోఘ‌ల్‌గా, నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూష‌న్ అధినేత‌గా, రాజ‌కీయాల‌ను శాసించే...

  • NEWS

    Rakul Preet to extend her business in Bangkok

    By

    అందాల తార రకుల్ ప్రీత్ కేవలం తన ప్రొఫెషన్ లోనే కాదు, మరోవైపు వ్యాపారంలో కూడా పది రాళ్ళు వెనక్కి వేసుకుంటోంది....

  • NEWS

    Disha Patani disturbs award function with over exposing

    By

    ఒకప్పుడు హీరోయన్ల బట్టల సైజు సినిమాల్లో మాత్రమే తగ్గేది. బయట మాత్రం సింపుల్ గానే ఉండేవారు. కాని ఇప్పుడు అలా కాదు,...

To Top
Loading..