గ్రాండ్‌గా జరిగిన నిశ్చితార్థం

మంచు హీరో మనోజ్‌ నిశ్చితార్థ వేడుక నేడు అంగరంగ వైభవంగా జరిగింది.హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది.

 Manchu Manoj And Pranathi Engagement-TeluguStop.com

కాబోయే వధు వరులు పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.ఈ నిశ్చితార్థ వేడుకలోనే పెళ్లి డేట్‌ను కూడా ఫిక్స్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వివాహ నిశ్చితార్థ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, విజయమ్మ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు పాల్గొన్నారు.ఇక సినిమా ఇండస్ట్రీ నుండి దాసరి నారాయణ రావు, జెమిని కిరణ్‌, తాప్సి, జయప్రద, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, బ్రహ్మాజీలతో పాటు మరెంతో మంది ప్రముఖులు ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube