బాహుబలిని వదులుకున్న మంచు లక్ష్మీ

బాహుబలిలో అవకాశం రావాలని ఇటు తెలుగు నటులే కాదు, బాలివుడ్ నటులు కూడా ఎదురుచూస్తున్నారు.అలాంటిది మంచు లక్ష్మీ బాహుబలి ఆఫర్ ని తిరస్కరించిందట.

 Manchu Lakshmi Rejected Baahubali?-TeluguStop.com

అవును, ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా మంచు లక్ష్మీ ఇటివలే ఓ టీవి షోలో చెప్పింది.

రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర కోసం మంచు లక్ష్మీని రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ అడిగితే, లక్ష్మీ రాజమౌళితో కూడా మాట్లాడిందట.

తానేంటి, ప్రభాస్, రాణాకి అమ్మ పాత్ర ఏంటి అని చేయలేదట.అయితే, తాను తిరస్కరించింది శివగామి పాత్రనే తప్ప, బాహుబలి సినిమాను కాదని చెప్పుకొచ్చింది లక్ష్మీ.

ఏంటో, ఈమధ్య అందరు బాహుబలిని తిరస్కరించామనే చెబుతున్నారు.మొన్నటికి మొన్న సోనమ్ కపూర్ ఇదే బాహుబలిలో హీరోయిన్ పాత్ర వస్తే వద్దనుకున్నానని చెప్పింది.

ఇప్పుడేమో మంచు లక్ష్మీ శివగామి పాత్ర వదిలేసుకున్నానని అంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube