బాహుబలిని వదులుకున్న మంచు లక్ష్మీ-Manchu Lakshmi Rejected Baahubali? 3 months

Manchu Lakshmi Interview Rejected Baahubali? Raghavendra Rao Son Prakash Ramya Krishna Shivagami Role Photo,Image,Pics-

బాహుబలిలో అవకాశం రావాలని ఇటు తెలుగు నటులే కాదు, బాలివుడ్ నటులు కూడా ఎదురుచూస్తున్నారు. అలాంటిది మంచు లక్ష్మీ బాహుబలి ఆఫర్ ని తిరస్కరించిందట. అవును, ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా మంచు లక్ష్మీ ఇటివలే ఓ టీవి షోలో చెప్పింది.

రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర కోసం మంచు లక్ష్మీని రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ అడిగితే, లక్ష్మీ రాజమౌళితో కూడా మాట్లాడిందట. తానేంటి, ప్రభాస్, రాణాకి అమ్మ పాత్ర ఏంటి అని చేయలేదట. అయితే, తాను తిరస్కరించింది శివగామి పాత్రనే తప్ప, బాహుబలి సినిమాను కాదని చెప్పుకొచ్చింది లక్ష్మీ.

ఏంటో, ఈమధ్య అందరు బాహుబలిని తిరస్కరించామనే చెబుతున్నారు. మొన్నటికి మొన్న సోనమ్ కపూర్ ఇదే బాహుబలిలో హీరోయిన్ పాత్ర వస్తే వద్దనుకున్నానని చెప్పింది. ఇప్పుడేమో మంచు లక్ష్మీ శివగామి పాత్ర వదిలేసుకున్నానని అంటోంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post..బాహుబలిని వదులుకున్న మంచు లక్ష్మీ

This Post provides detail information about బాహుబలిని వదులుకున్న మంచు లక్ష్మీ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Manchu Lakshmi rejected Baahubali?, Manchu Lakshmi , Shivagami Role, Ramya Krishna, Raghavendra Rao Son Prakash, Manchu Lakshmi Interview

Tagged with:Manchu Lakshmi rejected Baahubali?, Manchu Lakshmi , Shivagami Role, Ramya Krishna, Raghavendra Rao Son Prakash, Manchu Lakshmi InterviewManchu Lakshmi,Manchu Lakshmi Interview,Manchu Lakshmi rejected Baahubali?,Raghavendra Rao Son Prakash,Ramya Krishna,Shivagami Role,,