Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కామాంధుడు మృతిచెందిన స్త్రీ దేహంతో ఆ పని చేస్తుండగా అరెస్టు చేసారు-Man In Los Vegas Arrested For Doing $ex With A Dead Woman

కామంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నో చంఢాలమైన పనులు చేసిన వారి గురించి విన్నాం. వికలాంగులకుపై లైంగిక దాడులు చేసినవారున్నారు, వృధ్ధులని కూడా వదలని వారున్నారు, చివరకి పసిపిల్లలపై కూడా చెడు పనులు చేసిన మానవమృగాలు ఉన్నారు. కాని ఓ చనిపోయిన స్త్రీని కూడా వదలని కామాంధుడి గురించి ఎప్పుడైనా విన్నారా, ఎక్కడైనా చూసారా? లాస్ వెగాస్ వెళితే ఈ కామాంధుడు కనిపిస్తాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

విషయంలోకి వెళితే 57 ఏళ్ళ జోసేఫ్ మార్టినేజ్ ఒక అన్యాయమైన శృంగారం కేసులో దొరికాడు. లాస్ వెగాస్ లోని ఓ రొడ్డు పక్కన్న ఉన్న ఫ్లవర్ బాక్స్ లో అతను అనుమానస్పదమైన రీతిలో పోలీసులకి కనిపించాడు. ఏంటా విషయం అని పోలీసులు లోపలికి వెళ్ళి చూస్తే నగ్నంగా ఓ మహిళపై పడిఉన్నాడు. తీరా చూస్తే అదో మృతదేహం. మీరు విన్నదే నిజమే. పోలీసులు వచ్చినప్పుడు అతను ఓ మృతదేహంతో ఆ పని చేస్తున్నాడు. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. పోలీసులు అతడిని వెంటనే అరెస్టు చేసారు.

ఇలా ఎందుకు చేసావు అని ప్రశ్నిస్తే ఆ మహిళ తనకు రాత్రే పరిచయం అయ్యిందని, పని మొదలుపెట్టే సమయంలో కూడా బ్రతికే ఉందని, మధ్యలో ఎలా చనిపోయిందో తనకు తెలియదని అంటున్నాడు. ఆ మహిళ వివరాలు ఏమి పోలీసులకి దొరకలేదు. ఆమె ఎవరు, ఎక్కడ ఉండేది .. ఈ వివరాలు ఏవి తెలియట్లేదు. మనిషిని బట్టి చూస్తే ఓ 35 ఏళ్ళు ఉండొచ్చు అంట. ఇక ఈ వృద్ధుడు చెప్పేది అబద్ధం అని అంటున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. మృతదేహంతో జోసేఫ్ కనిపించడానికి ఓ నాలుగు గంటల ముందే ఆమె చనిపోయిందని వారు చెబుతున్నారు. అయితే ఎలా చనిపోయింది అనే విషయం ఇంకా తెలియరాలేదు.

జోసేఫ్ ని అరెస్టు చేసి క్లర్క్ కౌంటి డిటెన్షన్ సెంటర్ కి తరలించారు. ఇతనిపై నాన్ బెయిలెబుల్ వారెంట్ ఉండటం గమనార్హం. ఆ స్త్రీ ఎలా చనిపోయింది? జోసెఫ్ ని ఎలా కలిసింది ఎందుకు కలిసింది? జోసేఫ్ ఆమెని చంపేశాడా ? ఆ స్త్రీ చనిపోయిన విషయం నిజంగానే జోసెఫ్‌ కి తెలియదా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

Continue Reading
More Posts
To Top