గర్భవతి కావాలనుకుంటున్న హాట్ హీరోయిన్-Mallika Sherawat Wants To Become Pregnant 3 months

Mallika Sherawat French Boyfriend Wants To Become Pregnant Photo,Image,Pics-

ఒకనాటి సెక్సీ భామ మల్లిక శెరావత్ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటోంది. తను మొదలుపెట్టిన ముద్దు సన్నివేశాల ట్రెండ్ ఇప్పుడు ప్రతి ఒక్క బాలివుడ్ హీరోయిన్ పాటిస్తుండటంతో మల్లికని పక్కనపెట్టిసింది బాలివుడ్ ప్రపంచం. అదీకాక, సన్నిలియోన్ రాక మల్లిక అవకాశాల్ని మూసేసింది. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ భామ, ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది.

మల్లిక బాయ్ ఫ్రెండ్ పేరు సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్. ఇతడొక ఫ్రెంచ్ బిజినెస్ మన్. ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలుగా పారిస్ లో ఉంటున్నారు. మల్లిక చేతిలో ఏదో హాలివుడ్ సినిమా ఆఫర్ ఉందట. ఆ తరువాత పెద్దగా కెరీర్ మీద నమ్మకాలు లేని మల్లిక, వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టాలనుకుంటోందట.

త్వరలోనే గర్భం దాల్చి, తన బాయ్ ఫ్రెండ్ కి ఓ బిడ్డని ఇవ్వాలని మల్లిక ఉబలాటపడుతోందని బాలివుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి యువతని ఉర్రూతలూగించిన మల్లిక కెరీర్ ఇలా ఎండ్ అవుతోందన్నమాట.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..గర్భవతి కావాలనుకుంటున్న హాట్ హీరోయిన్

This Post provides detail information about గర్భవతి కావాలనుకుంటున్న హాట్ హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Mallika Sherawat wants to become pregnant, Mallika Sherawat, Cyrille Auxenfans, Mallika Sherawat French boyfriend

Tagged with:Mallika Sherawat wants to become pregnant, Mallika Sherawat, Cyrille Auxenfans, Mallika Sherawat French boyfriendCyrille Auxenfans,Mallika Sherawat,Mallika Sherawat French boyfriend,Mallika Sherawat wants to become pregnant,,