అసంతృప్తిగా మహేష్ బాబు

సూపర్ స్టార్ కి కోపం వచ్చింది.ఈ కోపం గొడవల వలన కాదు, అసంతృప్తి వలన.

 Mahesh Not Happy With Srikanth Addala?-TeluguStop.com

మామూలుగా ఒక్కసారి మహేష్ సినిమా ఒప్పుకున్నడంటే మళ్లీ దానిలో వేలు పెట్టడు.కాని మహేష్ తన పద్ధతి మార్చుకున్నాడు.

మహేష్ తన పద్ధతి మార్చుకోవడానికి కారణం ఎవరు? మహేష్ ని అసంతృప్తికి గురి చేసిందెవరు?

మహేష్ అసంతృప్తికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.అవును, అడ్డాల వలనే మహేష్ కి కోపం వచ్చింది.

విషయం ఏమిటంటే, బ్రహ్మోత్సవం కథ పూర్తిగా చెప్పలేదు అడ్డాల.కాని లైన్ బాగా నచ్చడంతో సినిమా చేస్తున్నామని, బ్యాలెన్స్ గా ఉన్న కథ త్వరగా పూర్తి చేయమని చెప్పాడు మహేష్.

ఇప్పుడు దర్శకుడు కొత్తగా రాసుకున్న సన్నివేశాలు నచ్చలేదు మహేష్ కు.వెంటనే అడ్డాలను పిలిచి గట్టిగా క్లాస్ పీకాడట సూపర్ స్టార్.

ఎక్కడెక్కడ మార్పులు కావాలో చెప్పి వెంటనే ఆ పనిలో ఉండమని చెప్పాడట మహేష్.ప్రస్తుతం దర్శకుడు ఆ పనులలో ఉన్నాడు.బ్రహ్మోత్సవం షూటింగ్ కు ఓ వారం బ్రేక్ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube