మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది మహేష్ !-Mahesh Missed A Huge Benefit Of Working With Balakrishna 3 months

Ceded Following Mahesh Babu Missed A Huge Benefit Of Working With Balakrishna Mahesh-Balakrishna Multistarrer Nandamudi Fans Ram Charan Photo,Image,Pics-

ఒక్కసారిగా మహేష్ బాబు – బాలకృష్ణ హీరోలుగా మల్టిస్టారర్ అనగానే తెగ సంబరపడిపోయారు ఇరుహీరోల అభిమానులు. ఇద్దరిని తెర మీద చూడాలనే కాంక్ష ఒకటైతే, ఒక హీరో మరో హీరోకి సహాయపడతాడు అనేది మరో కారణం. కొరటాల శివ ఆశలన్ని కూల్చేస్తూ, అలాంటి కాంబినేషన్ తో సినిమా చేయట్లేదని ప్రకటించేశారు. కాని ఈ సినిమా జరిగుంటే ? ఓసారి సరదాకి అనుకోండి ఈ సినిమా నిజంగానే జరుగుతోందని. అప్పుడు ఎవరికి లాభం? మహేష్ కి లాభామా? లేక బాలకృష్ణ కి లాభామా? కాస్త లోతుగా ఆలోచిస్తే మహేష్ కే లాభం. అదెలా అంటారా?

మహేష్ బాబుకి సూపర్ స్టార్ అనే బిరుదు, భారీ మార్కెట్, రికార్డులు, రివార్డులు అన్ని ఉన్నా, సీడెడ్ ఏరియాలో ఆధిపత్యం మాత్రం దొరకట్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సామానంగా సీడెడ్ జనాలని ఆకట్టుకోలేకపోతున్నాడు మహేష్. అక్కడ పవన్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ తరువాతే అయినా, మహేష్ మీద బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యాన్ని కలిగించే నిజం ఏమింటంటే, మన ప్రిన్స్ కి సీడెడ్ లో ఇప్పటివరకు ఓపెనింగ్ రికార్డు లేదు. ఆరకంగా ఆ ఏరియా మహేష్ కి కొరకరాని కొయ్య లాగా తయారయ్యింది.

మరి బాలయ్య బాబు సీడేడ్ కి సుల్తాన్ లాంటివారు. అక్కడి ప్రేక్షకులకి బాలకృష్ణ తరువాతే ఎవరైనా. బాలకృష్ణతో మల్టిస్టారర్ ఉండుంటే, బాలకృష్ణ సీడెడ్ ఫాలోయింగ్ మహేష్ కి బాగా ఉపయోగపడుండేది. మరి మహేష్ వలన బాలకృష్ణకి ఎలాంటి లాభం జరిగేది కాదా అంటే చాలా లాభం జరిగేది కాని, ఈ టైమ్ లో నందమూరి అందగాడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమి లేదు. అందుకే అంటున్నాం, మహేష్ కి మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

About This Post..మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది మహేష్ !

This Post provides detail information about మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది మహేష్ ! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Mahesh missed a huge benefit of working with Balakrishna, Mahesh Babu, Balakrishna, Ceded, Nandamudi Fans, Ram Charan, Mahesh-Balakrishna Multistarrer, Ceded Following, Koratala Siva

Tagged with:Mahesh missed a huge benefit of working with Balakrishna, Mahesh Babu, Balakrishna, Ceded, Nandamudi Fans, Ram Charan, Mahesh-Balakrishna Multistarrer, Ceded Following, Koratala Sivabalakrishna,Ceded,Ceded Following,Mahesh Babu,Mahesh missed a huge benefit of working with Balakrishna,Mahesh-Balakrishna Multistarrer,Nandamudi Fans,ram charan,,Ism Movie Download King Movies