మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..! -Mahesh Is Gold Says Writer Kona Venkat 3 months

Kona Films Corporation Kona Venkat Mahesh Is Gold Special Interview మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..! Photo,Image,Pics-

టాలీవుడ్ రైటర్స్ లో క్రేజ్ సంపాదించిన కోనా వెంకట్ ఈ మధ్య సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్ గా అభినేత్రి సినిమా విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోనా వెంకట్ తను పనిచేసిన హీరోల మనస్థత్వం గురించి పంచుకున్నారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అందరి హీరోల ప్రస్థావన తెచ్చిన కోనా వెంకట్ మహేష్ బాబుకి ఆకాశానికెత్తేశాడు.

మహేష్ బాబు కేవలం సినిమా సెలెక్ట్ చేసుకునే టైంలోనే డౌట్లు అడుగుతారని వన్స్ ఓకే అన్న తర్వాత ఇక ఎవరి పనిలోనూ వేలు పెట్టరని ఆ విషయంలో మహేష్ బంగారం అని అన్నారు కోనా వెంకట్. ఇప్పుడొస్తున్న కుర్ర హీరోలు ఓ రెండు మూడు సినిమాలు హిట్ అవగానే తామేదో పెద్ద స్టార్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారని అంతేకాదు దర్శకుల పట్ల మర్యాద కూడా ప్రవర్తించట్లేదు అంటున్నాడు. మహేష్ గురించి అందరు ఎన్నోసార్లు చెప్పినా కోనా ఇంకాస్త గట్టిగా మహేష్ మంచోడని చెప్పడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. కోనా ఫిల్మ్ కార్పోరేషన్ ద్వారా రిలీజ్ అయిన అభినేత్రి కామెడీతో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..!

  This Post provides detail information about మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Kona Venkat, Mahesh Is Gold, Special Interview, Abhinetri Movie Promotions, kona films corporation, మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..!

  Tagged with:Kona Venkat, Mahesh Is Gold, Special Interview, Abhinetri Movie Promotions, kona films corporation, మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..!Abhinetri Movie Promotions,kona films corporation,kona venkat,Mahesh Is Gold,Special Interview,మహేష్ బంగారం అంటున్న కోనా వెంకట్..!,,