Connect with us

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

పవన్ వస్తున్నాడు .. మహేష్ సంగతే తేలలేదు-Mahesh Is Doubtful But Pawan Is Set To Make Fans Happy

Telugu Movie News

దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మనలాగా వీళ్ళు టపాసులు కాల్చడానికి కాదు, తమ ఫేవరేట్ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసం వేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ కాటమరాయుడు, సూపర్ స్టార్ 23వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ దీపావళి కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే, దీపావళి కి కాటమరాయుడు రావడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ ఇప్పటికి పూర్తయిందట. యూనిట్ ఆ పోస్టర్ ని వదలడమే మిగిలుంది.

మరోవైపు మహేష్ – మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి రానుందని వార్తలు వచ్చినా, మురుగదాస్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన తెలుపలేదు. ఈ సినిమా టైటిల్ “ఏజెంట్ శివ” అనే వార్తలు వస్తున్నా, యూనిట్ చడిచప్పుడు కాకుండానే ఉంది. ఇటు ఖండించకుండా, అటు కన్ఫర్మ్ చేయకుండా మహేష్ అభిమానుల్ని ఊరిస్తోంది.

మొత్తానికి ఈ దీపావళికి అభిమానుల్ని అలరించడానికి పవర్ స్టార్ రావడం ఖాయంగా కనబడుతోంది. సూపర్ స్టార్ రాక మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది.

Continue Reading

More in Featured

  • NEWS

    Star Actress Trying Hard to Hide Her Skin Allergy

    By

    సినిమా హీరోయిన్ అయినా, తాను ఒక మనిషే. తనది శరీరమే. ఎలాంటి సమస్య లేకుండా ఉండటం మనిషి శరీరాని లక్షణం కాదు...

  • NEWS

    Pawan Kalyan to should stop this betrayal

    By

    11 మే 2012 .. ఇటు పవన్ కళ్యాణ్ కెరీర్ ని, అటు పవన్ కళ్యాణ్ అభిమానుల రోజుల్ని మార్చిన రోజు....

  • NEWS

    Only Baadhshah caused me loss – Bandla Ganesh

    By

    నిర్మాతగా మారిన తరువాత బండ్ల గణేష్ తీసిన సినిమాలు ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా...

  • NEWS

    Star hero demands 75 lakh just for one hour

    By

    సిటిలోని ఓ పెద్ద స్కూలు తమ పిల్లల కోసం ఓ ఫంక్షన్ ప్లాన్ చేసారు. వారిలో ఉత్తేజం నింపడం కోసం, అలాగే...

To Top
Loading..