మహేష్‌బాబు ఎదురు చూపులు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన సినిమా సక్సెస్‌ కోసం తాపత్రయ పడుతాను అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తన సినిమా సక్సెస్‌ కావాలని చాలా ప్రయత్నాలు చేసి కష్టపడతాడు.

 Mahesh Babu Waiting For Sudheer Babu Success-TeluguStop.com

అలాగే మహేష్‌బాబు తన బావ సుధీర్‌బాబు సక్సెస్‌ కోసం కూడా ఎదురు చూస్తున్నట్లుగా తాజాగా ‘భలే మంచి రోజు’ ఆడియో విడుదల సందర్బంగా తేలిపోయింది.సుధీర్‌ ఒక్క భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను కొడితే స్టార్‌ అయ్యి పోయినట్లే అంటూ మహేష్‌బాబు అన్నాడు.

ఆ సూపర్‌ హిట్‌ కోసం మహేష్‌బాబు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

మహేష్‌బాబు బావ అయిన సుధీర్‌ బాబు చాలా కాలం అయ్యింది ఇండస్ట్రీలోకి వచ్చి.

కాని ఇప్పటి వరకు ఒక్క బిగ్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను కూడా ఈ హీరో అందుకోలేక పోయాడు.సుధీర్‌ బాబు ప్రతి సినిమాకు కూడా మహేష్‌బాబు తన వంతు సాయంగా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాడు.

కాని సుధీర్‌బాబు మాత్రం మహేష్‌బాబును వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నాడు.మహేష్‌బాబు అన్నట్లుగా సుధీర్‌బాబు ఎప్పుడు సూపర్‌ హిట్‌ కొట్టి స్టార్‌ అవుతాడో చూడాలి.

సుధీర్‌బాబు సూపర్‌ హిట్‌ కొట్టి స్టార్‌ అయితే మహేష్‌బాబు చెల్లి కలల్లో ఆనందం చూడాలని మహేష్‌ కోరుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube