మహేష్ బాబు నెం.1

ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజీన్ ప్రతి ఏటా “మోస్ట్ డిజైరబుల్ మెన్” అనే పోల్ రాష్ట్రల స్థాయిలో, జాతీయ స్థాయిలో నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.చాలారోజులపాటు జరిగే ఓటింగ్ లో వేలమంది పాల్గొని తమ అభిమాన తారలకు, కంటికి అందంగా కనిపించేవారికి ఓట్లు వేస్తూ ఉంటారు.2015 సంవత్సరానికి గాను హైదరాబాద్ మొస్ట్ డిజైరబుల్ మెన్ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు.

 Mahesh Babu Tops Most Desirable Men Hyderabad 2015-TeluguStop.com

సూపర్ స్టార్ మహేష్ బాబు నెం.1 స్థానాన్ని కైవసం చేసుకోగా, ఎన్టీఆర్ రెండొవ స్థానాన్ని, అల్లు అర్జున్ మూడొవ స్థానాన్ని సంపాదించారు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 7వ స్థానాన్ని కట్టబెట్టారు ఓటర్లు.

ఇదిగోండి టైమ్స్ “మోస్ట్ డిజైరబుల్ మెన్ ” హైదరాబాద్ 2015 లిస్టు :

1) మహేష్ బాబు

2) ఎన్టీఆర్

3) అల్లు అర్జున్

4) ప్రభాస్

5) రానా

6) రామ్ చరణ్

7) పవన్ కళ్యాణ్

8) నాని
9) వరుణ్ తేజ్

10) నాగార్జున

11) కేటిఆర్

12) రోహిత్ ఖండేల్వాల్

13) త్రివిక్రమ్

14) జగపతిబాబు

15) సత్య నాడెళ్ళ

16) హర్షవర్థన్ రాణే

17) శర్వానంద్

18) నితిన్

19) నాగచైతన్య

20) రామ్

21) నగ్నేష్ కశ్యప్

22) అఖిల్ అక్కినేని

23) రాజ్ తరుణ్

24) జి.కేశవ్ రెడ్డి

25) పి.కశ్యప్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube