నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా ?-Mahesh Babu To Compensate The Distributors Along With Producer 8 months

Distributors Mahesh Babu To Compensate The Along With Producer Movie Losses నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా? Photo,Image,Pics-

మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఊహించని విధంగా బొక్కబోర్లాపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు పంపిణిదారులు . సినిమాకి పెట్టినదాంట్లో అతికష్టం మీద సగం తిరిగివచ్చేలా ఉన్నాయి . ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి నిర్మాత పివిపిని ఆశ్రయించారు బయ్యర్లు . మొదట వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబుతో సినిమా తీసి , దాంతో నష్టపరిహారం చెల్లిస్తానని నిర్మాత అడగ్గా దాన్ని తిరస్కరించారు బయ్యర్లు . చివరకి 40% కన్నా ఎక్కువ నష్టాలు వస్తే ఆ పంపిణిదారుడికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు నిర్మాత .

ఇక తాజాగా అందిన సమాచారం ఏంటంటే , నష్టాల భారం కేవలం నిర్మాతపైనే రుద్దట్లేదు మహేష్ . సగభాగం నిర్మాత ,సగ భాగం మహేష్ చేల్లిస్తారట బయ్యర్లకి . మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీవర్గాలు హర్షం వ్యక్తం చేసాయి .

ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో పాటు సేదదీరుతున్న ప్రిన్స్ , హైదరాబాద్ కి వచ్చిరాగానే బయ్యర్లకి సహాయం అందిస్తారు

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. వైకాపాకు పెరుగుతున్న జోష్‌

About This Post..నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా ?

This Post provides detail information about నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా ? was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Movie News,Telugu News.

Mahesh Babu, Brahmostavam, Distributors, Movie Losses, Mahesh Babu to compensate the distributors along with Producer, నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా?

Tagged with:Mahesh Babu, Brahmostavam, Distributors, Movie Losses, Mahesh Babu to compensate the distributors along with Producer, నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా?Brahmostavam,distributors,Mahesh Babu,Mahesh Babu to compensate the distributors along with Producer,Movie Losses,నష్టాల్ని మహేష్ కూడా భరించబోతున్నాడా?,,