మహేష్ బాబు నటన నచ్చట్లేదు అంటున్న అభిమానులు-Mahesh Babu Fans Disappointed With His “Subtle” Acting 3 months

Mahesh Acting Babu Fans Disappointed With His

మహేష్ బాబు మంచి నటుడు. అందులో సందేహం లేదు. మంచి నటుడు కాబట్టే, అవార్డుల విషయంలో ఈ తరంలో ఉన్న అందరు నటుల కంటే ఎత్తులో నిలుచున్నాడు సూపర్ స్టార్. కాని, మహేష్ నటనపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అది కూడా వేరే ఎవరో కాదు, మహేష్ వీరాభిమానులే మహేష్ నటనశైలిని చూసి పెదవి విరుస్తున్నారు. ఒకప్పటి మహేష్ కి, బ్రహ్మోత్సవం నుంచి చూస్తున్న మహేష్ కి చాలా తేడా ఉందని అంటున్నారు.

విషయం ఏమిటంటే, ఆగడులో మహేష్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. అది కూడా గట్టిగా. అప్పుడు మహేష్ నటనపై చాలా విమర్శలు వచ్చాయి. అంతలా అరవడం ఏంటి అనే కామెంట్స్ వలన, శ్రీమంతుడులో పాత్ర స్వభావం వలన, మెల్లిగా, నెమ్మదిగా మాట్లాడాడు మహేష్. ఆ సినిమా హిట్ అవడమే కాదు, మహేష్ నటనకి అవార్డులు, ప్రశంసలు దక్కాయి.

ఆ సినిమాకి ప్రశంసలు దక్కాయి కదా అని అదే తరహాలో సబ్టిల్ గా ఉండేందుకు ప్రయత్నించాడు బ్రహ్మోత్సవంలో. ఆ సినిమాకి కూడా విమర్శలు వచ్చినా, మరెందుకో తెలియదు, ఇటివలే వచ్చిన అభి బస్ యాడ్స్ లో కూడా సబ్టిల్ గా ఉండేందుకు ప్రయత్నించాడు మహేష్. ఇక్కడే మహేష్ ఫ్యాన్స్ కి మండింది.

ట్విట్టర్ లో ఏకంగా మహేష్ కే ట్వీట్స్ పెడుతున్నారు. పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్ మెన్ తరహాలో ఎనర్జెటిక్ గా ఉండమని, ఇలా సబ్టిల్ నటన వద్దు అని. మరి మహేష్ అభిమానుల మాట విని, మురుగదాస్ సినిమాలో కొత్తరకంగా ప్రయత్నిస్తున్నాడో లేదో మరి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

తాజా వార్తలు

 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?
 • ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?
 • మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ
 • పోటికి ఎవరు వస్తారో రండి అంటున్న మహేష్

 • About This Post..మహేష్ బాబు నటన నచ్చట్లేదు అంటున్న అభిమానులు

  This Post provides detail information about మహేష్ బాబు నటన నచ్చట్లేదు అంటున్న అభిమానులు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Mahesh Babu Fans disappointed with his "Subtle" acting, Mahesh Babu , Murugadoss, Srimanthudu, Brahmotsavam, Mahesh Acting, Mahesh Tweets

  Tagged with:Mahesh Babu Fans disappointed with his "Subtle" acting, Mahesh Babu , Murugadoss, Srimanthudu, Brahmotsavam, Mahesh Acting, Mahesh Tweetsbrahmotsavam,Mahesh Acting,Mahesh Babu,Mahesh Babu Fans disappointed with his "Subtle" acting,Mahesh Tweets,murugadoss,Srimanthudu,,