Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

1000 కోట్ల మాహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు-Mahesh Babu As Lord Krishna In 1000cr Mahabharata?

వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .. ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు. మరికొన్నేళ్ళ వరకు మహాభారతం తీసేది లేదు, నేను పూర్తిగా సన్నద్ధం అయ్యాకే మొదలుపెడతా అని రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికి ఆమీర్ ఖాన్ – రాజమౌళి కథాచర్చలు కూడా జరిపారు. ఇక షారుఖ్ అమీర్ – జక్కన్నతో కలవలేదు కాని, తాను బాహుబలి కన్నా గొప్పగా మహాభారతం తీయాలనుకుంటున్నాని ప్రకటించాడు. ఇటువైపు వీరు ఇంకా అలోచనలు, చర్చల దశలోనే ఉంటే, అటు మలయాళం వారు ఏకంగా మహాభారతం సినిమా ప్రకటించేసారు. అది కూడా 1000 కోట్ల బడ్జెట్ తో.

యూఏఈ లోని ఒక ఇండియన్ బిజినెస్ మెన్ ఈ సినిమాని 1000 కోట్లతో నిర్మించబోతుండగా, మలయాళ ఆడ్ ఫిలింమేకర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తాడు. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రకు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి, మిగితా మూడు భాషల స్టార్లని కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Gossips

  • Gossips

    Amitabh Bachchan in Chiranjeevi Uyyalawada

    By

    టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చెక్కు చెద‌ర‌ని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెండితెర‌కు ప‌దేళ్ల పాటు దూరంగా ఉన్నా త‌న కం...

  • Gossips

    Pawan-Trivikram Movie Storyline

    By

    మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు....

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

  • Gossips

    Prabhas into BJP? A bold move against Pawan Kalyan?

    By

    గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట. కాని...

To Top