Mahesh Babu – ARM Movie Will Commence On June 15

ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న ఏఆర్ మురుగదాస్ సినిమాకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.దాదాపు రెండు నెలలు ఆలస్యమైన ఈ సినిమా మొత్తానికి ప్రారంభం కాబోతోంది.

ఈ నెల 15 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.రాజస్థాన్, పుణే, చెన్నయ్ లో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు.

మహేష్ – పరిణీతి చోప్రా మీద సాంగ్ తో సినిమా షూట్ ప్రారంభిస్తారని వినికిడి.ఇక్కడినుంచి నాన్ స్టాప్ షూటింగ్ ఉంటుంది.

అయితే సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయం మీద ఇంకా క్లారిటి రాలేదు.

హారీస్ జయరాజ్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ ఛాయగ్రహణం అందిస్తారు.

ఎన్వి ప్రసాద్ నిర్మిస్తారు.ఆయనతోపాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కూడా నిర్మాణంలో భాగం తీసుకుంటుందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube