సినిమా నష్టాల్లో, మహేష్ మాత్రం షికారులో

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలిసిన ప్రపంచాలు రెండే అంటారు.ఒకటి సినిమా, మరొకటి తన కుటుంబం.

 Mahesh Babu And Family On A Holiday Trip For London-TeluguStop.com

అందుకే, ఏమాత్రం వీలు చిక్కినా, తన భార్యపిల్లలని తీసుకోని విదేశాలకు వెళ్ళడం మహేష్ కి ఉన్న అలవాటు.ఇక బ్రహ్మోత్సవం సినిమా విడుదలవగానే మళ్ళీ షికారుకి వెళ్దాం అని కుటుంబానికి ఎప్పుడో చెప్పాడట మహేష్.

ఇచ్చినమాట మీద నిలబడుతూ కుటుంబాన్ని లండన్ కి తీసుకెళుతున్నాడు.అక్కడ ఎన్నిరోజులు ఉంటారు అనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు.

మొదట మూడువారాలు ప్లాన్ చేసినా, బ్రహ్మోత్సవం ఎదుర్కుంటున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకోని, త్వరలోనే ట్రిప్ ముగించుకోని తిరిగిరావచ్చు సూపర్ స్టార్ అండ్ ఫ్యామిలి.

ఇక వచ్చిన వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో భారి సినిమా మొదలుపెడతారు మహేష్ బాబు.

ఎన్వి ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రంలో కథనాయిక ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube