మొబైల్ రెడియేషన్ నుంచి ఇలా తప్పించుకోండి

మన కంటికి కనిపించని శతృవు పేరే రేడియేషన్.వైరె లెస్ పరికరాల నుంచి ఇది వెలువడుతూ ఉంటుంది.

 Magna Phone Radiation Protection – An App Which Reports Amount Of Radiatio-TeluguStop.com

మిగితా వస్తువుల మాటేమో కాని, రెడియేషన్ బారిన పడుతున్నవారంతా దాదాపుగా మొబైల్ రెడియేషన్ బాధితులే.స్మార్ట్ ఫోన్ మన రోజువారి జీవితంలో ఓ భాగమైపోయింది.

స్మార్ట్ ఫోన్ లేకుండా, ఎన్నో అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి.కాని మనకు తెలియకుండా మన స్మార్ట్ ఫోన్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంది.

రేడియేషన్ వలన మొదడుకి సంబంధిన వ్యాధులెన్నో వస్తాయని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించారు.ఇది మన చూపును కూడా దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు చెప్పాయి.

అంతమాత్రామే కాదు, సెల్ఫీల వలన మన చర్మం దెబ్బతిని, ముఖానికి త్వరగా ముడతలు వస్తాయని కూడా చదువుకున్నాం.ఇక మగవారికైతే ఇది ఇంకా ప్రమాదం.

మొబైల్ రేడియేషన్ వీర్యకణాల్ని దెబ్బతీస్తుంది.

ఇన్ని నష్టాలు మోసుకొస్తున్న రేడియేషన్ మాత్రం మన కంటికి కనబడదు.

మన ఫోన్లో రేడియేషన్ ఎప్పుడు ఎక్కువుందో, ఎప్పుడు తక్కువుందో కూడా మనకు ఇన్నిరోజులుగా తెలియదు.కాని ఇకపై తెలుసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ లోకి Magna Phone Radiation Protection అనే మొబైల్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.ఇది మన లోకేషన్ ని ట్రేస్ చేసి, రేడియేషన్ తక్కువుందో, ప్రమాదకరంగా ఉందో చెబుతుంది.

ఆప్ రేడియేషన్ తక్కువ చూపిస్తే వాడండి, ఎక్కువుందని హెచ్చరించినప్పుడల్లా, మీ మొబైల్ ని కాసేపు దూరంగా ఉంచడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube