అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే యాప్ ఇది-Lybrate – An App For Online Health Consultancy 3 months

Lybrate - An App For Online Health Consultancy Consult A Doctor Medical Pimples Problems Photo,Image,Pics-

మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయి, మంచి డెర్మటాలాజిస్టు కావాలి, సెక్స్ సమస్యలున్నాయి, దంతాల్లో నొప్పి, మానసిక సమస్యలున్నాయి, ఆహారపు అలవాట్లు సరిగా లేవు, గర్భంతో ఎలా మెదలాలో, ఏమి తినాలో తెలీదు .. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఏ సమస్యకి ఏ డాక్టరు ని కలవాలో మీకు తెలియనిది కాదు. కాని మీ ప్రాంతంలో ఏ సమస్యకి ఏ డాక్టర్ ఉన్నాడో, ఆ హాస్పిటల్ అడ్రస్, ఫోన్ నంబర్ లాంటి సమాచారం అందించడమే కాదు, మీరు ఇంట్లో కూర్చోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, కొన్ని సూచనలు పాటించి, యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ కి చెల్లించే మొత్తంలో డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

మీ సమస్య గురించి బాగా వివరిస్తే దానికి పరిష్కార మార్గం ఉచితంగా లభించే వెసులుబాటు కూడా ఉంది. మెసెజ్ ల ద్వారా అడగటం, ఫోన్ సంభాషణతోనే సంప్రదింపులు చేయడం కూడా చేయవచ్చు. అయితే ఈ సేవలకు మాత్రం డాక్టర్లు ఛార్జ్ చేస్తారు. మీకు రకరకాల ప్యాకేజ్ ఆఫర్స్ ఉంటాయి ట్రీట్ మెంట్ విషయంలో. అంతేకాదు, మీరు రోజూ మీ సమస్యలకు సంబంధించి డాక్టర్లు రాసే సలహాలు సూచనలు చదువుకోవచ్చు. ఇవన్నీ ఓకే యాప్ లో.

ఆ యాప్ పేరే ‘Lybrate – Consult a Doctor’. ఈ యాప్ సర్వీసులు పూర్తిగా ఉచితం. మీరు ఖర్చుపెట్టేది మీ ట్రీట్ మెంట్ కి మాత్రమే. ఇంకేం మరి .. ఆలస్యం చేయకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే యాప్ ఇది

  This Post provides detail information about అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే యాప్ ఇది was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu News.

  Lybrate - an app for online health consultancy, Lybrate - Consult a Doctor, Lybrate App, Pimples problems, Consult Doctor Online, Lybrate Medical App

  Tagged with:Lybrate - an app for online health consultancy, Lybrate - Consult a Doctor, Lybrate App, Pimples problems, Consult Doctor Online, Lybrate Medical AppConsult Doctor Online,Lybrate - an app for online health consultancy,Lybrate - Consult a Doctor,Lybrate App,Lybrate Medical App,Pimples problems,,