ధూమపానం మానాలంటే ఈ ఆకు ర‌సం చాలు

క్యాబేజీ కి ఒక పేరు ఉంది పోషకాల గని అంటారు.నిజమే క్యాబెజిలో సమృద్దిగా పోషక విలువలు ఉన్నాయ్.

 Lot Of Benifits Of Cabbage-TeluguStop.com

ఇది క్యాన్సర్ రాకుండా కాపాడటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది అని వైద్యులు సూచిస్తున్నారు.క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు.

క్యాబేజీ ఆకుల రసం తాగినా లేక ఆకులని నమిలినా దగ్గు తగ్గిపోతుంది.ఒక వేల అలా రసాన్ని తాగలేని వారు చెక్కర కానీ ,కొంచం తేనే కాని కలుపుకుని తాగితే సరిపోతుంది.

ప్రతీ రోజు సిగరెట్స్ తాగే వాళ్ళు అనేక జబ్బులకి లోనవుతారు కావున క్యాబేజీ తినడం వల్ల సిగరెట్స్ త్రాగితే వచ్చే జబ్బులని నియంత్రింత వచ్చు.అంతేకాదు సిగరెట్స్ త్రాగడం క్రమేపి తగ్గిపోతుంది.

నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి.శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది.

తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.

పాలిచ్చే తల్లులు ఒక్కోసారి వక్షోజాలు ,నిప్పుల్స్ లో నొప్పి ,మంట కలుగుతాయి అప్పుడు ఈ క్యాబేజీ ఆకులని వాటి మీద ఉంచితే చాలు సమస్య పరిష్కారం అవుతుంది.

ముఖ్యంగా ఇది శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో బాగా పనిచేస్తుంది.దంత సంభందిత వ్యాధులు రాకుండా ఉండాలి అన్నా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పోవాలి అన్నా సరే పచ్చి క్యాబేజీ రసాన్ని తాగితే చాలు సమస్య తగ్గిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube