గోర్లు కొరికే అలవాటు ఉందా ? తప్పు చేస్తున్నారు

కొందరికి గోర్లు కత్తిరించడానికి నెల్ కట్టర్ అవసరం లేదు.దంతాలతోనే గోర్లు కట్ చేసేస్తారు.

 Look Why You Should Stop Biting Your Nails Now-TeluguStop.com

ఇక చాలామందికి గోర్లు కొరకడం అలవాటు.బోర్ కొట్టడం వలన కావచ్చు, ఏదైనా టెన్షన్ కి లోనయినప్పుడు కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా ఊరికే కోరికేయడం కావచ్చు, ఎలా చేసినా, ఎందుకు చేసినా ఇది మంచి అలవాటు మాత్రం కాదు.

ఎందుకంటే …

* అందరికి అర్థమయ్యే సాధారణ కారణం గోటిలోని మురికి శరీరంలోనికి పోవడం.Salmonella and E.coli లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.

* గోర్లు కొరకడం వలన paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

*ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు.

* గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు.

ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు.

* ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్ ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు.

కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube